మానసికంగా,శారీరకంగా,సామాజికంగా ఒక వ్యక్తి ఆరోగ్యం గా ఉన్నపుడే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మరి అలా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ పౌష్టికాహారం తో పాటు ప్రతి రోజు కనీసం 45 నిముషాలు ప్రాణాయామం,యోగాసనాలు వేయటం అలవాటు చేసుకోవాలి. నేను ఈ ఛానల్ ద్వారా ప్రాణాయామం, యోగాసనాలు గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. అందరూ వీటిని ఆచరిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని మెరుగు పరుచు కోగలరు. మానసిక వత్తిడిని అధిగమించండి. జీవన శైలి వ్యాధులు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం నేను ఇచ్చే సలహాలు,సూచనలు తెలుసుకునేందుకు రోజూ నా ఛానల్ ను వీక్షించండి. షబ్ స్క్రైబ్ చేయండి,లైక్ చేయండి, షేర్ చేయండి.