Channel Avatar

SHAIK SIDDIK @UCYzrhWDYVJ8FSp3_y5B9FkA@youtube.com

8.5K subscribers - no pronouns :c

నమస్తే....నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా,,నిరుద్యోగ నాయకుడ


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

SHAIK SIDDIK
Posted 7 hours ago

లోకేష్ అన్న నీ మీద పూర్తి విశ్వాసం ఉంది mlc ఎన్నికల షెడ్యూల్ రాకముందే నాకు సమాచారం ఇచ్చావు నిజంగా ప్రిపేర్ అయ్యేవారు చదువుకుంటున్నారు Thank you lokesh anna

29 - 25

SHAIK SIDDIK
Posted 1 day ago

All the best డీఎస్సీ మిత్రులారా....
మార్చి 15 వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తుంది స్వయానా నారా లోకేష్ గారు చెప్పారు బాగా ప్రిపేర్ అవ్వండి అంటే నన్ను చాలా మంది విమర్శించారు ఒక ఇండిపెండెంట్ mlc అభ్యర్థి అయితే ఏకంగా నా పైన వీడియో చేశాడు అతనికి కనీసం 10 ఓట్లు రావు అతను నన్ను విమర్శించాడు నోటిఫికేషన్ ఇవ్వదు అని ప్రభుత్వాన్ని కూడా తిట్టారు నేను సమాచారం ఇస్తే ముఖ్యమంత్రి లేదా లోకేష్ చెప్పాలి అన్నారు నువు ఎవరు అని నన్ను విమర్శించారు నేను జగన్ మోహన్ రెడ్డిపై నే పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని డీఎస్సీ అభ్యర్థుల కోసం నిలబడిన వాడిని అను నిత్యం మీ కోసం నేను పని చేస్తాను కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు దయచేసి పుకార్లు నమ్మకుండా బాగా చదువుకోండి నోటిఫికేషన్ వచ్చాక 45 రోజులే సమయం ఉంటుంది ధన్యవాదాలు.
మీ షేక్ సిద్ధిక్

107 - 56

SHAIK SIDDIK
Posted 1 week ago

త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

మే నెల ముందే పరీక్ష ఉంటుంది

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తేదీలు ఇస్తుంది

ఇప్పటికే సిలబస్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ సమయం ఉండకపోవచ్చు

అధికారిక ప్రకటన వస్తుంది All the best

షేక్ సిద్ధిక్

108 - 35

SHAIK SIDDIK
Posted 1 month ago

MLA,MP ల కు ఇచ్చే జీతాల పైన కూడా GST వేయాలా వద్దా?

89 - 19

SHAIK SIDDIK
Posted 1 month ago

డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్య సమాచారం

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర నిరుద్యోగులు ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం అసెంబ్లీ లో సాక్షాత్తు నారా లోకేష్ గారు కూడా చెప్పారు ఇందులో మెగా డీఎస్సీ అనేది ప్రధాన అంశం కావున ఈ డీఎస్సీ అనేది త్వరగా భర్తీ జరగాలి దానికి నేను కూడా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూనే అన్నాను 1 లేదా 2 నెలల్లో డీఎస్సీ ఇస్తాం అని అన్నారు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు అని మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళాను 1 లేదా 2 నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి మెగా డీఎస్సీ హామీ నిలబెట్టుకుంటాం అని చెప్పారు కావున అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చాక సమయం ఉండక పోవచ్చు All the best

90 - 71

SHAIK SIDDIK
Posted 2 months ago

Group 2 mains పరీక్ష పై మీ అభిప్రాయం?

610 - 494

SHAIK SIDDIK
Posted 5 months ago

#eenadu50

53 - 14

SHAIK SIDDIK
Posted 5 months ago

అన్ని కులాలకు,ఉపకులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి కానీ ఒక రాజకీయ పార్టీ గెలుపు ఓటములను నిర్ణయించే నిరుద్యోగ యువతకు వారి అభ్యున్నతికి ఏ శాఖనో లేక కార్పొరేషన్ నో లేదు ఎందుకు ఈ వివక్ష ఇకనైనా ప్రభుత్వాలు నిరుద్యోగ సమాజం వైపు చూడాలి అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించేలా పనిచేయాలి

172 - 100

SHAIK SIDDIK
Posted 6 months ago

త్వరలో 6100 కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది అందరూ సిద్ధంగా ఉండండి All the best

384 - 103

SHAIK SIDDIK
Posted 7 months ago

మెగా డీఎస్సీ మాటను ఏ ప్రభుత్వం నిలబెట్టుకుంది

126 - 238