నమస్తే....నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా,,నిరుద్యోగ నాయకుడిగా,జేఏసీ అధ్యక్షుడిగా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసాను,చేస్తూనే ఉంటాను.కొన్ని సందర్భాల్లో నేను కొందరికి నచ్చకపోవచ్చు నచ్చవచ్చు కానీ నా అంతిమ లక్ష్యం నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి మీ పక్షాన నిలబడడమే నన్ను అందరూ మద్దతుగా ఉంటారని ఆశిస్తూ...
మీ
షేక్ సిద్దిక్