in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
హాయ్ అండి అందరికీ నమస్కారం 🙏 మేము కొత్తగా కార్స్🚗 బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి Delhi, West Bengal, Pondicherry ఇలా కొన్ని ఏరియాస్ నుంచి మనం కార్స్ తీసుకొచ్చి మీకు తక్కువ ప్రైజ్ లో మీకు అందిస్తామండి సెకండ్స్ కార్స్ కొనాలి అనుకున్న వాళ్లు మన ఛానల్ ఫాలో అవ్వచ్చు అండి 👇👇 మన నెంబర్ కూడా ఉంటుంది వీడియోలో కాల్ కూడా చేయొచ్చు 👇
VN Cars Channel link👇👇
youtube.com/channel/UCd9eseKF...
5 - 0
♥️🇮🇳🇮🇳🇮🇳🇮🇳భారతదేశానికి స్వాతంత్ర్యని అందించేందుకు కృషి చేసి తమ జీవితాలను అర్పించిన మహానుభావులందరికి....మా వందనములు 💐💐🙏🙏
🇮🇳🇮🇳🇮🇳స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳💐🇮🇳🇮🇳
5 - 0
ఒకే కడుపున పుట్టకపోయినా ఎంతో ప్రేమను పంచి
ఆధరాభిమానాలను చూపిన నా అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, నా SUBSCRIBERS కు, మన వీడియోస్ చూస్తున ప్రతి ఒక్కరికి 🙏 రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
5 - 0
హయ్ అండి అందరికి నమస్కారం 🙏 అండి నా పేరు వీరబాబు నాకు నేచర్ అన్న ట్రావెలింగ్ అన్న చాల ఇష్టం అండి నేను ట్రావెల్ చేసే ప్రతి ఊరు అక్కడ ఉండే అందమైన నేచర్...నేను చూడడమే కాకుండా మీకు చూపించాలి అన్నదే నా యొక్క కోరిక.. అందుకే నేను YouTube ఛానల్ స్టార్ట్ చేసాను మన ఛానల్ పేరు కూడా.....
తెలుగు నేచర్ లవర్ అని పెట్టాను నేను వెళ్లే ప్రతి ఊరు ఆ ఊరు లో ఉండే ప్రతియొక్క స్పషల్ మీకు చూపించాలి అన్నదే..
నా తాపత్రాయం..
అందుకు మీ.. అందరి సపోర్ట్ నాకు కావాలి 🙏🙏 మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని ఆశిస్తున్నాను 🙏🙏 అండి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా... రుదయపూర్వక నమస్కారాలు 💐🙏🙏అండి...
అందరూ బావుండాలి.. అందులో నేను ఉండాలి
మీ.వీరబాబు YouTuber. Telugu Nature Lover