హయ్ అండి అందరికి నమస్కారం 🙏 అండి నా పేరు వీరబాబు నాకు నేచర్ అన్న ట్రావెలింగ్ అన్న చాల ఇష్టం అండి నేను ట్రావెల్ చేసే ప్రతి ఊరు అక్కడ ఉండే అందమైన నేచర్...నేను చూడడమే కాకుండా మీకు చూపించాలి అన్నదే నా యొక్క కోరిక.. అందుకే నేను YouTube ఛానల్ స్టార్ట్ చేసాను మన ఛానల్ పేరు కూడా.....
తెలుగు నేచర్ లవర్ అని పెట్టాను నేను వెళ్లే ప్రతి ఊరు ఆ ఊరు లో ఉండే ప్రతియొక్క స్పషల్ మీకు చూపించాలి అన్నదే..
నా తాపత్రాయం..
అందుకు మీ.. అందరి సపోర్ట్ నాకు కావాలి 🙏🙏 మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అని ఆశిస్తున్నాను 🙏🙏 అండి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా... రుదయపూర్వక నమస్కారాలు 💐🙏🙏అండి...
అందరూ బావుండాలి.. అందులో నేను ఉండాలి
మీ.వీరబాబు YouTuber. Telugu Nature Lover