in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
సంఘాన్ని గొప్పగా మార్చాలి అనుకుంటున్నారు నేడు సేవకులు. కానీ
నరకాన్ని తప్పించి పరలోకం చేర్చాలి అనుకున్నారు ఆది అపోస్తలులు.
4 - 0
మనకి కలుగు శోధన కాలము కొంతకాలము మాత్రమే.
ఈ జీవితంలో కలుగు ప్రతి పరిస్తితి నుండి పరిపోక దేవుని సన్నిధిలో
అయన బలాన్ని పొందుకుని ఆపదలను దాటుకుంటూ పొందబోవు బహుమతి కొరకు పరిగెడదాం!
7 - 0
దేశమంటే మనమే కదండీ !
మంచి అన్నది పెంచుమన్నా అనే నినాదం మన దేశానికి చెందిందే కదండీ. మతం కోసం మనిషిని చులకనగా చూడడం కానీ చంపడం కానీ సరైన అలోచనేన, ఇవేనా మన సిద్ధాంతాలు చెప్పేది.
ప్రతీ దానిలో గ్రంథ పటింప్పు లేని కొందరి యొక్క విపరీత ధోరణి వల్ల ఎన్నో భయంకరమైన దుర్ఘటనలు ఈ రోజు చూస్తున్నాం.
ఈ కొందరే ఏమి తెలియని వాళ్ళను రెచ్చగొట్టి మతకల్లోలాలను సృష్టిస్తున్నారు. మన దేశానికి చెరగని మచ్చను తెస్తున్నారు.
దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు సమాధానంతో బ్రతకమన్న గ్రంధాలు ఇప్పుడు తిరగబడి చంపమన్నయా! అలా అయితే మన ఇట్లో వల్లనే మనం చంపుకోవల్సి వస్తాధేమో అన్న మార్పు గ్రంథాలలో రాలేదు మనలోనే వచ్చింది . గమనించండి - ఏ దైవ సిద్ధాంతం కూడా అలా చెప్పదు కదా. ప్రేమిద్దాం ప్రేమతో మన విశ్వాసాలను ప్రకటిధాం. నిజం ఎంటో తెలుసుకుని బ్రతుకుదాం .
జై హింద్....
5 - 0
https://youtu.be/h9UdjV4h-og. if you like it. Then subscribe & support this channel.
GOD'S CREATIONS DAY-2 FROM TGM DANIELPHINEHAS
10 - 0
''Repent, for the kingdom of heaven is near."