Channel Avatar

Divya Babaji Sushumna Kriya Yoga @UCzK4acW5TVvEEDDf_mVwzzA@youtube.com

265K subscribers - no pronouns :c

Sushumna Kriyayoga is a simple yet most effective meditation


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 14 hours ago

పూజ్య గురుమాత ఆత్మానందమయి అమ్మగారిని మిషిగన్ లో అమితమైన ఆనందోత్సాహాలతో సాదరంగా స్వాగతించిన శిష్యులు. గురుమాత ఆగమనంతో ప్రేమ మరియు భక్తి శ్రద్ధలతో నిండిన వాతావరణం.

126 - 5

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 2 days ago

డల్లాస్ లో జరిగిన సుషుమ్న క్రియా యోగ ధ్యాన దీక్షా కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. పూజ్య గురుమాత ఆత్మానందమయి అమ్మగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన వారు పొందిన విశేషమైన శక్తి వారిని ఎంతగానో ప్రభావితం చేసి,వారికి ఒక అద్భుతమైన, మరపురాని అనుభూతిని కలిగించింది.

180 - 1

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 2 days ago

అట్లాంటాలో విశ్వ ప్రఖ్యాత గురువులు ఆత్మానందమయి అమ్మగారి ఆధ్వర్యంలో జరిగిన సుషుమ్న క్రియా యోగ ధ్యాన దీక్షా కార్యక్రమానికి అత్యద్భుతమైన స్పందన లభించింది. పూజ్య గురుమాత దిశానిర్దేశంతో దీక్ష ద్వారా అనుభవమైన విశేషమైన శక్తి అందరి హృదయాలను గాఢంగా స్పందింపచేసింది.

201 - 3

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 2 days ago

పూజ్య గురుమాత దివ్యమైన ఆగమనం డల్లాస్ ను భక్తి పారవశ్యంలో నింపగా సుషుమ్న క్రియా యోగుల హృదయాలు ఆనందభరితంమై ,వికసించిన చిరునవ్వులు..

140 - 1

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 5 days ago

శ్రీకర శుభకర ఆరంభాలకు,సుషుమ్న క్రియా యోగ ఆవిర్భావానికి మూలం వినాయక చవితి. ఈ మంగళకర వేళ ద్విగుణీకృత భక్తితో క్రియను మొదలు పెట్టి సాధన, సేవ, శోధన అనే మూడు సూత్రాలను తప్పక పాటించండి.

246 - 3

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 1 week ago

అట్లాంటాలో పూజ్య గురువులు ఆత్మానందమయి అమ్మగారి ఆగమనంతో పులకించిపోయిన సుషుమ్న క్రియ యోగులు.

236 - 13

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 1 week ago

On behalf of the Senate and General Assembly of the State House, New Jersey, a Joint Legislative Resolution was passed by Senator Diegnan and Assemblymen Karabinchak and Stanley.

This resolution honors the world-renowned spiritual master, Pujya Guruma Aathmanandamayi, for her tireless efforts in disseminating Sushumna Kriya Yoga Meditation, a profound practice aimed at easing the suffering of humankind. This sacred path to well-being and enlightenment, first delineated by Sri Bhoga Siddhar, has been faithfully upheld by Pujya Guruma, following the immortalized tenets of Kriya Yoga as taught by the Himalayan Yogi Sri Mahavatar Babaji.

The Legislature further commended Pujya Guruma Aathmanandamayi for her invaluable contributions toward promoting universal welfare, peace, love, harmony, and holistic health.

An authenticated copy of this resolution, signed by the Senate President and the Assembly Speaker and attested by the Senate Secretary, was formally presented to Pujya Guruma Aathmanandamayi and the Divya Babaji Kriya Yoga Foundation.

The Proclamation was read aloud and presented by the Mayor of Edison, Mr. Sam Joshi, in the presence of distinguished dignitaries, including Dr. Varun Jeph, Deputy Consulate General of India, New York; Mr. Dilip Chauhan, Deputy Commissioner for the NYC Mayor’s Office for International Affairs; Dr. Upendra Chivukula, Commissioner of the NJ Board of Public Utilities; and Padmashri Dr. Nori Dattatreyya, a world-renowned oncologist and Professor at The New York-Presbyterian Hospital.

256 - 22

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 1 week ago

Pujya Gurumaa Aathmanandamayi has landed in New Jersey, gracing USA with her divine presence, bringing blessings and happiness to all.

Sushumna Kriya Yogis warmly welcome Gurumaa as they prepare to begin our Sushumna Kriya Yoga classes across the USA starting on September 2nd.

228 - 17

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 2 weeks ago

జగద్గురువైన శ్రీ కృష్ణుడు సకల జీవరాశుల రక్షణకు, క్రియా యోగ శిక్షణతో, మానవాళి పరిరక్షణకు,
పుడమిపై పుట్టిన పుణ్య దినం జన్మాష్టమి.

206 - 9

Divya Babaji Sushumna Kriya Yoga
Posted 2 weeks ago

Discover experiences from Sushumna Kriya Yogis on YouTube: Sushumna Inner Miracles : youtube.com/c/SushumnaTheInnerMiracles

Join our free Sushumna Kriya Yoga Initiation session :
Every Saturday, live at 4 PM IST. Click here: dbsky.me/TeluguInitiation
Every Sunday, live at 4 PM IST. Click here: dbsky.me/EnglishInitiation

63 - 2