Channel Avatar

BHB knowledge @UCzDKe6c0WkgOqzUJU7zty8w@youtube.com

20K subscribers - no pronouns :c

Hi, This is PUNNAM NARESH This YouTube Channel provide infor


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

BHB knowledge
Posted 5 hours ago

TSPSC GROUP 2 IMPORTANT 1000 BITS 2024


11. ఈ క్రింది వాటిని పరిగణించండి:


ఎ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL)తో కలిసి తొలి-అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను రాష్ట్రంలో నెలకొల్పనుంది.


బి) రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడ గ్రామంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు.

సరైన సమాధానం ఎంచుకొనుము:

3 - 0

BHB knowledge
Posted 17 hours ago

TSPSC GROUP 2 IMPORTANT 1000 BITS 2024

10. ఇటీవల మహారత్న హోదా పొందిన 14th భారత ప్రభుత్వ కంపెనీ ఏది?

12 - 0

BHB knowledge
Posted 1 day ago

TSPSC GROUP 2 IMPORTANT 1000 BITS 2024

9. సోలంగ్ వేడుకని ఎవరు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?

12 - 0

BHB knowledge
Posted 1 day ago

TSPSC GROUP 2 IMPORTANT 1000 BITS 2024

8. ఇటీవల భారతదేశం లో 43వ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన అహోమ్ మొయిదాంలు ఏ రాష్ట్రం లో వున్నాయి?

6 - 0

BHB knowledge
Posted 3 days ago

TSPSC GROUP 2 IMPORTANT 1000 BITS 2024


7.ఈ క్రింది వానిలో రాష్ట్రీయ విజ్ఞాన యువ అవార్డులు అందుకున్న తెలంగాణ వ్యక్తులు ?

5 - 0

BHB knowledge
Posted 4 days ago

TSPSC GROUP 2 IMPORTANT 1000 BITS 2024

6. అర్థశాస్త్రంలో 2024 గాను ముగ్గురికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఈ క్రింది వానిలో ఆ ముగ్గురిలో లేని వ్యక్తి ఎవరు ?

12 - 0

BHB knowledge
Posted 5 days ago

TSPSC GROUP 2 IMPORTANT 1000 BITS 2024

5. ఇటీవల రామ్ సర్ సైట్ గా గుర్తింపు పొందిన నంజరాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ వుంది?

4 - 0

BHB knowledge
Posted 6 days ago

TSPSC GROUP 2 IMPORTANT 1000 BITS 2024

4.2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ క్రింది జిల్లాలలో గ్రామీణ జనాభాను ఆరోహణ క్రమంలో రాయండి.

1.ఖమ్మం.
2.నిజామాబాద్
3.మేడ్చల్
4.ములుగు

2 - 0

BHB knowledge
Posted 6 days ago

TGPSC గ్రూప్ 3 లో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి?

6 - 0