పాటంటే సందేశం మాత్రమే కాదు సంతోషం కూడా...మట్టి పాటకు పట్టు వస్త్రాలు తొడగడానికి ప్రతి కళాకారుడి ప్రతిభకు పట్టం కట్టడానికి పాటతో మీ కంటికి మీ ఇంటికి ప్రతిరోజూ పండగ తేవడానికి ఏర్పడిన వేదిక ఈ Gmc జానపదం ..మీరు ఎంత ఆదరిస్తే అంత బలంగా పది మంది కళాకారులకు ఆధారం అవుతుంది ఇది..మీ కళా హృదయాలతో ఆదరించి ఆశీర్వదించండి...