హాయ్ ఫ్రెండ్స్
తిరుమల అబ్బాయి మునితేజ యూట్యూబ్ ఛానెల్..
నేను తిరుమలలో వుంటాను,
మన యూట్యూబ్ ఛానల్లో తిరుమలలో ప్రదేశాలు,
తిరుమల తిరుపతి దేవస్థానం అప్ డేట్స్, తిరుమల గదులు,
తిరుమల ఆన్లైన్ బుకింగ్,
తిరుమల గదులదారిలు,
తిరుమలలోని లోకల్ ఏరియా లోనీ టిఫిన్ సెంటర్,
హోల్‌సెల్ షాపులు,
ఆన్లైన్ టికెట్ బుకింగ్..
మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ లో తెలియపరచండి,
మీకు ఏ అవసరం అయినా నన్ను కాంటాక్ట్ అవ్వండి.
ఈ ఛానల్ మొత్తానికి తిరుమల లోని అన్ని ప్రదేశాలు అన్ని హోల్‌సేల్ అంగళ్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మీకు తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం