in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
నమస్తే అండి 🙏🌻🌺 వర్షం కురిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది జీవితం కూడా అంతేనండి.సమస్యలు,కష్టాలు దాటేకే జీవితం సంతోషంగా సాగుతుంది 👍. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏
వర్షం కురుస్తున్న వేళలో పల్లెటూరి ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. https://youtu.be/AN17OCzsqSA🌧️🌧️☔🌈🌈🌳🌳🌳
45 - 1
https://youtu.be/oK6LYlHNvfo నమస్తే అండి 🙏🙏తక్కువ ఖర్చుతో రెడీమేడ్ లుక్ లో అందమైన ఫ్రాక్స్ ఎలా కుట్టానో, క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్న నా కష్టానికి మంచి రోజులో రాబోతున్నాయని సండే వీడియోలో కొన్ని విషయాలు షేర్ చేశాను. ఎవరైనా మిస్సయింటే గనక పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి వీడియో చూడవచ్చు. చేసే పనిని దైవంగా భావిస్తే ఏదో ఒక రోజు అదే జ్యోతిలా వెలుగునిస్తుంది అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ👍
128 - 0
నమస్తే అండి 🙏 అందమైన ముగ్గులు తో, పచ్చని మొక్కలతో మా మా ఇంటిని ఎంత అందంగా అలంకరించుకున్నానో చూడండి.https://youtu.be/MvINX8jO1NM.
301 - 7
నమస్తే అండి 🙏 పసుపు కారం, చలమిచ్చి, ఆర్డర్ పెట్టుకున్న వాళ్లు 2 రోజులు వెయిట్ చేయండి. కొత్త స్టాక్ రెడీ అవుతుంది. రెండు రోజులు మీరు వెయిట్ చేయగలిగితే ప్రొడక్ట్స్ ఫ్రెష్ గా రెడీ చేసి పంపిస్తాను. రేపు వీడియో ఎలా అయినా సరే పోస్ట్ చేయాలనుకున్నాను . కానీ బిజినెస్ వల్ల కుదరట్లేదు. సండే మాత్రం ఎలా అయినా సరే వీడియో పోస్ట్ చేస్తాను. వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదములు🙏🙏🙏🙏💐
252 - 15
https://youtu.be/PCsj24vpmMo నమస్తే అండి 🙏 బిజినెస్ లో భాగంగా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. కాబట్టి రెండు మూడు వారాల వరకు వీడియోస్ పోస్ట్ చేయలేను. మీరు వీడియోస్ కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో నాకు తెలుసు. వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయినా మీ కోసం మళ్ళీ మంచి మంచి వీడియోస్ తో త్వరలో నే మీ ముందుకు వస్తాను . ఈలోగా ఎవరికైనా నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కావాలనుకుంటే 7729080772 ఈ whatsapp నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వొచ్చు. మీ అందరి సపోర్ట్ తో,మీ అందరి
ఆశీస్సులతో జీవితంలో ఓ మెట్టు ఎదగడానికి నిరంతరం కృషి చేస్తున్న మీ సుమ 🙏🙏🙏🙏🙏
283 - 23
https://youtu.be/Y3Cyn0DKc14 నమస్తే అండి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చేస్తున్న ఆన్లైన్ బిజినెస్ గురించి తెలియని వాళ్లు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చేయండి 👍
254 - 8
https://youtu.be/IZuUBtuE-yI నమస్తే అండి 🙏🙏 మీ అందరి సహకారంతో నేనొక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశానండి. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీరు కావాలనుకుంటే వివరాల కోసం
పైన ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
168 - 3
https://youtu.be/Y3Cyn0DKc14 నమస్తే అండి🙏 కొన్ని కారణాల వల్ల రేపు వీడియో పెట్టడం కుదరదు. సాయంత్రం అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. నేను చేసే బిజినెస్ గురించి పూర్తి వివరాలు సండే వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ మీలో ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు. జీవితంలో ఏదో చేయాలనే సంకల్పంతో, ఏదో సాధించాలనే పట్టుదలతో
నేను చేస్తున్న ఈ ప్రయాణంలో మీరందరూ నన్ను సహకరిస్తారని కోరుకుంటున్నాను. నేను చేసే బిజినెస్ గురించి మరిన్ని వివరాలు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను.
162 - 3
అందరికీ నమస్తే అండి 🙏నా పేరు సుమ, నేను 8th చదువుకున్న ఓ పల్లెటూరి కొడల్ని. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంతో పాటు కూలి పని కూడా చేసుకునే ఓ భర్తకి భార్యగా ఇంటిని ఇంట్లో వాళ్లను చూసుకుంటు, మాకు వచ్చే ఆదాయాన్ని 💰బట్టీ నేను మా ఇంటిని ఎల చక్కదిద్దికుంటనో, అలాగే ప్రకృతి 🌿🌱🌈అంటే నాకు ఎంత ఇష్టమో 🥰అంత గౌరవం 🌎కూడా అందుకు నా వంతుగా నేనేం చేస్తున్నానో, ఇంకా పల్లెటూరి టురి 🛖అందాలతో పాటు మా నా జీవాన విధానం మీకు నా వీడియోస్ లో కనిపిస్తాయి. మంచి విషయాలు మీతో షేర్ చేస్తుంటాను. మీరు నా ఛానెల్నీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను, ధన్యవాదములు🙏🙏🤗