Channel Avatar

Ratna Anupindi @UCyNYJtDzmwJpOsoRb-FgZDg@youtube.com

6.2K subscribers - no pronouns :c

Hello Everyone. Welcome to my cooking channel RATNA ANUPIND


05:16
కీన్వా ఓట్స్ దోశె చేసారంటే ఒకటికి రెండు లాగించేస్తారు, ఆరోగ్యంగా బరువు తగ్గచ్చు
07:04
రోడ్‌సైడ్‌ బండిమీద చేసే “బఠాణి చాట్‌ & సేవ్‌పూరి” ఇంట్లోనే చేసేద్దాం | Batani Chat & Sev Puri
04:08
నోరూరించే “బెంగుళూరు వంకాయ కొత్తిమీర పచ్చడి”-ఒకసారి చేయేసి చూడాల్సిందే | Tasty Chow Chow Chutney
17:37
బూంది లేకుండా - మోతీచూర్‌ లడ్డు \ కోవా లేకుండా గులాబ్‌జామున్‌ 🤔🤔🤔
04:59
సింపుల్‌గా ఇలా చేసారంటే ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా నాకేస్తారు - వెన్నలా జర్రున జారే ఉప్మా
04:32
Hyderabad special SALAN with Capsicum | హైదరాబాద్‍ స్పెషల్‌ సాలన్‌
04:55
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సామల ఇడ్లీ | Healthy Millet Idli with Little Millets
06:33
పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే “Paneer Bread PIZZA”
05:09
బెంగుళూరు వంకాయతో ఒకసారి ఇలా కూటు ట్రై చేయండి | Healthy & Tasty CHOW CHOW Kootu
07:30
ఈజీగా చేయగలిగే నవరాత్రి ప్రసాదాలు
15:50
ఒకే పిండి - 4 రకాల నవరాత్రి నైవేద్యాలు
10:19
ఒకే వీడియోలో 3 రకాల రైస్‌ రెసిపీస్‌ | Lunch Box Rice Recipes
05:51
టిఫిన్‌ సెంటర్‌ వాళ్ళు చేసే పద్ధతిలో రుచికరమైన రెండు రకాల పచ్చళ్ళు అన్ని రకాల టిఫిన్లలోకి
05:50
ప్రొటీన్లతో కూడిన “పాఠోళి” - పాతకాలంనాటి వంటకం - ఒకసారి చేసి చూడండి
04:36
One Pot Recipe - కమ్మని దోసకాయ పప్పు - ఈజీగా, సింపుల్‌గా
05:04
బలవర్ధకమైన అడ దోశ | High Protein rich healthy ADAI DOSA ।
08:21
Simple Lunch Combo - Hyderabadi Capsicum Salan-Bagara Rice | సింపుల్‌ లంచ్‌ కాంబో ఇలా చేయండి
07:19
సజ్జలతో రవ్వ దోశెలు - ఆరోగ్యంతో పాటు బరువు తగ్గడానికి | Bajra or Pearl Millet dosas
03:50
ఆరోగ్యంగా బరుపు తగ్గాలనుకునేవారికి అరికెల ఇడ్లీ రుచిగా, మెత్తగా |Tasty and soft kodo Millet idli
05:24
కొంచెం పుల్లగా కొంచెం కారంగా కొత్తగా, రుచిగా “ మెక్సికన్‌ పచ్చి టమాట” పచ్చడి-తింటే వదలరు
06:19
కాప్సికమ్‌తో పచ్చడి ఇలా చేస్తే ఒక ముద్ద ఎక్కువ తినాల్సిందే
17:35
అమ్మవారికి సింపుల్‌గా, రుచిగా 3 రకాల “ పాయసం” నైవేద్యాలు
09:45
ఆమ్మవారికి నైవేద్యంగా సగ్గుబియ్యంతో మూడు రకాల ప్రసాదాలు-తక్కువ సమయంలో ఈజీగా, రుచిగా
06:50
ఎంతో రుచిగా, ఈజీగా ఫంక్షన్లలో చేసే “బంగాళదుంప ఇగురు కూర”
07:34
కర్రీ పాయింట్‌ వాళ్ళు చేసే పద్ధతిలో “మునక్కాయ టమాట కర్రీ”
14:35
ఆరోగ్యానికి సీజన్‌లో తప్పక తినాల్సిన వాక్కాయలు - రెండు స్పెషల్‌ రెసిపీస్‌
12:20
గుత్తి వంకాయ దమ్‌ బిరియాని - వాహ్వా అనాల్సిందే తిన్న తరువాత
07:46
కొంచెం కొత్తగా మహారాష్ట్ర స్టైల్లో “గోరుచిక్కుడు కూర”- ఇలా చేసారంటే గఇష్టంలేని వాళ్ళు కూడా తింటారు
10:56
ఆషాఢం స్పెషల్‌ మునగఆకుతో 2 రకాల కూరలు
18:33
ఒకే వీడియోలో 4 రకాల కాల్చి చేసిన రోటి పచ్చళ్ళు -ఎంతో రుచిగా
07:37
కోనసీమ కొబ్బరి పాయసం - ఒకసారి రుచి చూస్తే మతి పోవాల్సిందే
04:43
గోరుచిక్కుడు అంటే ఇష్టంలేని వాళ్ళు కూడా ఇలా చేసారంటే చేయ్యి నాకుడే నాకుడు
06:30
కర్ణాటక స్పెషల్‌ “హయగ్రీవ ప్రసాదం” - ఈజీగా, రుచిగా ఎలా చేయాలి?
20:12
ఒకే వీడియోలో నాలుగు రకాల “ఉల్లికారం కూరలు” - ఇలా చేసారంటే చెయ్యి కూడా నాకేస్తారు
05:12
పాలకూరతో ఇలా చేసారంటే ఒక్క మెతుకు కూడా మిగలదు | పాలకూర ఉల్లికారం అన్నం చపాతీలోకి
06:56
లొట్టలే లొట్టలు - వంకాయతో ఇలా చేసారంటే, రుచికి కొంచెం కూడా మిగలదు
15:43
ఒకే వీడియోలో 4 రకాల పొడులు
16:03
కాల్చిన వంకాయతో 4 రకాల పచ్చళ్ళు - పాతకాలం పద్ధతిలో
17:31
సింపుల్‌గా, రుచిగా 5 రకాల ఉప్మాలు ఒకే వీడియోలో 🤔🤔🤔🤔🤔
06:43
10 ని॥ల్లో మామిడి తొక్కు - కర్ణాటక స్టైల్లో పుల్లగా, తియ్యగా, కారంగా
03:11
ఎఱ్రగా కరకరలాడే చేమదుంపల వేపుడు
11:06
ఆనపకాయతో రెండు రకాల ఆరోగ్యకరమైన కూరలు
00:59
DAL TADKA ఇలా ఈజీగా రుచిగా చేసుకోండి
06:32
Simple and tasty Veg. Thali for weekend
05:47
ఆవకాయ బిరియాని - ఇలా చేసారంటే బిరియాని ప్రియులు ఎగిరి గంతేస్తారు
13:44
పాత మాగాయ, ఆవకాయ వేస్ట్ కాకుండా నాలుగు రకాల రుచికరమైన వంటలు- ఒక్కసారి ట్రై చేయండి
12:39
ఊరగాయల మహారాణి - ఆవకాయ గిన్నె కొలతలతో
09:23
ఎండు మాగాయ ఎంతో రుచిగా | Tasty Mango Pickle
00:59
దొండకాయ కొత్తిమీరకారం కూర
06:16
మామిడికాయలతో “కోరుమాగాయ” ఇలా చేసారంటే చెయ్యి కూడా నాకేస్తారు
04:45
మామిడి టెంకలతో ఇలా చేయచ్చని తెలుసా మీకు?
05:56
మామిడికాయ-పెసరపప్పుతో రుచిగా/ఈజీగా పప్పు-పచ్చడి
08:15
ఒకే వీడియోలో రెండు రకాల రుచికరమైన వేపుళ్ళు
10:45
రుచిగా, ఈజీగా చేసుకునే సింపుల్‌ LUNCH COMBO
06:30
కూల్‌ కూల్‌గా చలువ చేసే సగ్గుబియ్యం ఫ్రూట్‌ కస్టర్డ్ | Cool Cool Sabudana Fruit Custard
07:05
ఈజీగా చేసుకనే కమ్మగా తియ్యగా పెసరపప్పు కొబ్బరి అప్పాలు
08:02
ఘాటుగా రుబ్బిన ఆవ ముద్దతో మామిడి పచ్చడి ముక్కలు
04:58
ఇలా చేసారంటే, కాకరకాయంటే ఇష్టంలేని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు
09:16
గ్లాసు కొలతలతో కోనసీమ స్టైల్లో నిమ్మకాయ నిల్వ ఊరగాయ
06:34
ఇలా చేసారంటే పళ్ళెం ఖాళీ - గొప్ప రుచిగా ఉండే, తేలికగా చేసుకునే కూర