Channel Avatar

ASK MEDIA @UCyB_MW_P5HX_HZE9OL_3eqA@youtube.com

14K subscribers - no pronouns :c

Let's Elect an Best Leader - For Good Future of Next Generat


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

ASK MEDIA
Posted 2 hours ago

తిరుమల లడ్డూ తయారీ కోసం గత 50 ఏళ్లుగా కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని వాడుతుండగా... జగన్ వచ్చి కేఎంఎఫ్‌ బదులు మరో తమిళనాడు కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చాడు. ఎందుకు అంటే రేటు తక్కువ అన్నాడు. తాము ఇచ్చే నెయ్యి తక్కువకే ఇస్తున్నామని... అంత కన్నా తక్కువ రేటుకు ఎవరైనా ఇస్తే తప్పనిసరిగా నాణ్యతా లోపం ఉన్నట్టే అని కేఎంఎఫ్‌ సంస్థ అధ్యక్షుడు బహిరంగ ప్రకటన కూడా చేసాడు. అందుకు తగ్గట్టుగా జగన్ తెచ్చిన తమిళనాడు కంపెనీ నెయ్యికి బదులు జంతువుల కొవ్వును సరఫరా చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే జగన్ కావాలనే తిరుమల లడ్డూని అపవిత్రం చేసే కుట్ర చేసాడు. దేవదేవుడితో ఆటలాడాడు. #YCPAnimalFatInTirumalaLaddu #FekuJagan #EndOfYCP #AndhraPradesh

36 - 0

ASK MEDIA
Posted 3 hours ago

చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి 100 రోజులు. ఇందులో 10 రోజులు వరదలతోనే సరిపోయింది. అయితే ఆ పది రోజుల్లో 'వరదుడై' వచ్చి బాధితులను ఆదుకున్న చంద్రబాబు గారి సమర్థత గురించి ప్రజలు వేనోళ్ళ పొగుడుతున్నారు.ఈ వంద రోజుల్లో చంద్రబాబు గారు అందించిన పాలనకు వంక పెట్టలేం అంటున్నారు.
#NaraChandrababuNaidu
#AndhraPradesh

132 - 0

ASK MEDIA
Posted 19 hours ago

అందరి మంచి కోరుతూ.. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ .. ప్రజలతో "ఇది మంచి ప్రభుత్వం" అనిపించుకుంది కూటమి సర్కారు. దిగ్విజయంగా వంద రోజులు పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా "ఇది మంచి ప్రభుత్వం" పోస్టర్‌ని డిపిగా, ప్రొఫైల్ పిక్‌గా మీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలవండి.
#100DaysCDPRelease
#AndhraPradesh

176 - 1

ASK MEDIA
Posted 2 days ago

#Andhrapradesh government giving financial assistance to those who are affected by floods in farming and other people

347 - 0

ASK MEDIA
Posted 2 days ago

ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం
మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు ఆర్థిక సాయం
విజయవాడ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇళ్లలో నీళ్లు వచ్చిన బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సాయం
చిరు వ్యాపారులకు రూ.25 వేలు ఆర్థిక సాయం
నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయం
రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.లక్ష
రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.1.5 లక్షలు
బైకుల బీమా, మరమ్మతులకు సంబంధించి 9 వేలకు పైగా క్లెయిమ్‌లు
ద్విచక్రవాహనదారులు రూ.71 కోట్ల మేర క్లెయిమ్‌ చేశారు
రూ.6 కోట్లు చెల్లించాం.. 6 వేల క్లెయిమ్‌లు పెండింగ్‌ ఉన్నాయి
త్రిచక్రవాహనదారులకు రూ.10 వేలు ఆర్థికసాయం
ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తగా అందజేస్తాం
ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు ఆర్థికసాయం
చేనేత కార్మికులకు రూ.15 వేలు ఆర్థికసాయం
మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు రూ.25 వేలు సాయం
ఫిషింగ్‌ బోట్లకు నెట్‌ దెబ్బతిని పాక్షిక ధ్వంసమైతే రూ.9 వేలు
ఫిషింగ్‌ బోట్లకు నెట్‌ దెబ్బతిని పూర్తి ధ్వంసమైతే రూ.20 వేలు
ఫిషింగ్‌ బోట్ల (మోటార్‌)కు నెట్‌ దెబ్బతిని పూర్తి ధ్వంసమైతే రూ.25 వేలు
హెక్టార్‌ ఫిషింగ్‌ ఫామ్‌ డీసిల్టేషన్‌, రెస్టిరేషన్‌కు రూ.15 వేలు
పశువులకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు సాయం
దూడలకు రూ.25 వేలు, గొర్రెలకు రూ.7500 సాయం
కోళ్లకు రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5 వేలు సాయం
హెక్టార్‌ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు సాయం
హెక్టార్‌ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు సాయం
హెక్టార్‌ చెరకు రూ.25 వేలు, హెక్టార్‌ పొగాకుకు రూ.15 వేలు
హెక్టార్‌ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు ఆర్థికసాయం
హెక్టార్‌ సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, పొగాకుకు రూ.15 వేలు
జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు సాయం
పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున ఆర్థికసాయం
కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు సాయం
బొప్పాయికి రూ.25 వేలు, టమాటకు రూ.25 వేలు సాయం
జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు సాయం
ఉల్లిపాయ రూ.25 వేలు, నిమ్మకు రూ.35 వేలు సాయం
మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు సాయం
పుచ్చకాయకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు సాయం
దానిమ్మకు రూ.35 వేలు, సపోటకు రూ.35 వేలు సాయం
డ్రాగన్‌ ఫూట్‌కు రూ.35 వేలు, పామాయిల్‌ చెట్టుకు రూ.1500 సాయం
సెరీకల్చర్‌కు రూ.25 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500 సాయం

600 - 3

ASK MEDIA
Posted 5 days ago

#Andhrapradesh

545 - 5

ASK MEDIA
Posted 6 days ago

సీఎం రేవంత్‌‌రెడ్డికి రూ.50 లక్షల చెక్‌ అందజేసిన బాలకృష్ణ కుమార్తె.


#హైదరాబాద్‌: సీఎంఆర్ఎఫ్‌కు రూ.50లక్షలు విరాళంగా నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బాలకృష్ణ కుమార్తె తేజస్విని చెక్‌ను అందించారు.

‪@Asknewslive‬ ‪@TeluguDesamPartyOfficial‬ ‪@REVANTHREDDYCHANNEL‬ ‪@IndianNationalCongress‬ ‪@CongressForTelanganaa‬

534 - 1

ASK MEDIA
Posted 6 days ago

వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారిని కలిసి, విరాళం అందజేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు, సినీ హీరోలు విశ్వక్సేన్ గారు, సిద్దు జొన్నలగడ్డ గారు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandrababuNaidu #AndhraPradesh

740 - 1

ASK MEDIA
Posted 1 week ago

వరదలలో పంట నష్టపోయిన వారికి ఎకరానికి 10,000 రూపాయలు అందిస్తాం
#narachandrababu
#Kutamigovernment
#Andhrapradesh
#ApfloodreliefforFarmers

444 - 2

ASK MEDIA
Posted 1 week ago

_కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి_


_ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ గా టీడీపీ నేత, కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో 40 దేశాల సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు,సభ్యదేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషిచేస్తానని వెల్లడించారు._

254 - 0