in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
అస్సలాం వాలెకుం, దేవుడి దయతో మనం అందరం బాగుండాలి, మన ఛానల్ లో ఉన్న వంటలు మీరు చేసి, తిని, ఎలా ఉందో చెప్తున్నారు, ఇది నిజంగా నాకు చాలా ఆనంద పరిచే విషయం.
అలాగే మన ఛానల్ సాహెబుల వంటలు మీద 30000 మంది సబ్‌స్క్రైబర్స్ కి చాలా దెగ్గరలో ఉన్నాం.
ఈ సందర్భంగా ఒక స్పెషల్ వీడియో ఈ వారం మన ఛానల్ సాహెబుల వంటలు లో రాబోతుంది, త్వరలో వీడియో లో కలుద్దాం, 👍 చేయండి, Subscribe చేయండి, Sahebula Vantalu channel కి Follow అవ్వండి
25 - 0
Callme4 app lD : sahebulavantalu
Play store nundi callme4 app ni install cheskoni nato matladali anukune vallu cheyyochu... Videos kuda twaralone vastayi...
3 - 0
Sahebula Vantalu, Telugu cooking channel by muslims