Hi Friends
This channel is about notification and Alerts of the Entrance examinations or tests and Counsellings. And also registiatration process and details of the examination also explained in this channel
As well as guidance also be done for the aspirants who wants the guidance
అందరికీ నమస్కారం ,
ఈ ఛానల్ నందు అన్ని ప్రవేశ పరీక్షలకు మరియు కౌన్సిలింగ్ లను గూర్చి తెలియచేయబడును. మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు పరీక్షను గూర్చిన వివరములు తెలియచేయబడుము
అదే విధముగా ఎవరెవరికి ఐతే guidance (మార్గదర్శకత్వం)
అవసరమో వారికి guidance (మార్గదర్శకత్వం) కూడా ఇవ్వబడును.
For more videos please subscribe to our channel & press the bell 🔔 icon on for notification
Please like share and subscribe