నేను మీ రచన,
హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి నా వీడియోలు చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తాళపత్ర గ్రంథాల్లోని అమూల్యమైన విషయాలను, ఆహార నియమాలు మరియు మంచి ఆహారం, గురించి షార్ట్స్ మరియు వీడియోస్ ద్వారా మీ ముందుకు వస్తాను మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు ఇవ్వగలరు. Jai Sriram...🚩jai Sanathana dharmam 🙏