టెక్నాలజీ నేర్చుకోవడానికి భాష అడ్డుకావద్దనే సదుద్దేశం తో ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయిన బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ , పైథాన్ , ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి పైన వీడియోస్ మీకు తెలుగులో అందుబాటులో ఉండేలా చేయడమే నా ప్రయత్నం. నా ఈ ప్రయత్నంలో మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ ..మీ తెలుగుగీక్ "సుమన్ కుమార్"
The intention of this channel is to provide training on latest computer technology in Telugu language.
Telegram channel:
t.me/techinteluguchannel
You can also send an email me at computersintelugu@gmail.com
WhatsApp Number: +91 81065 31928