ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మా ఊరు నాగంపేట ప్రజల రోజూవారి జీవనశైలి మరియు పెళ్లిల్లు,పండగ,పబ్బాలు,శుభకార్యాలు,ప్రత్యేక దినాలుమరియు ఇతర ముఖ్య సమయ సందర్భాలను వీడియోలో బంధించి మీ ముందు పరచి మిమ్మల్ని మా జీవనశైలి విధానాలతో వినోదాలు పండిస్తూ మరియు మా తదుపరి తరాలకు మరియు మాకు, మాది మేమె ఈ యూట్యూబ్ వేదికగా బహుమతిగా సమర్పించుకుంటూ చేసే మా ఈ ప్రయత్నాన్ని స్వాగతించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరియు మా ప్రథమ ఛానెల్ అయినటువంటి *NAGAMPETA VILLAGE* ని కూడా మీ కుటుంబంలాగా ఆదరిస్తారని మీ *నాగంపేట విలేజ్* టీమ్ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతుంది.