Telugu Bible కు స్వాగతం
ఇప్పటి వరకు ఆదికాండము నుండి 2కోరింథీయుల వరకు అన్ని ఒక్కొక్క అధ్యాయాలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది Playlist lo అన్ని వరుసగా ఉన్నాయి చూడండి అనుదినము దేవుని వాక్యము వినడం వలన ఆత్మకి శరీరానికి నెమ్మది కలుగుతుంది
యోహాను 1:1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
యోహాను 1:14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను
రోమీయులకు 10:17
కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
కొలస్సీయులకు 3:16
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
మత్తయి 13:23
మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.
ప్రతి దినము ఒక వాగ్దానం
ప్రతి దినము ఒక బైబిల్ క్విజ్
ప్రతి దినము ఒక బైబిల్ అధ్యాయం
ఈ ఛానల్ కర్చుతో కూడినది మీ సపోర్ట్ చాలా అవసరం SUBSCRIBE చేయండి లైక్ &షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్
YouTube Music లో కూడా ఉన్నవి