ధరణి, వైఎస్ఆర్ రైతు భీమా, పీఎం కిసాన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి కేంద్ర, రెండూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సంబంధిత సేవలు, పథకాలతో పాటు టెక్నాలజీకి సంబంధించిన ట్రెండింగ్, ఆసక్తికర వీడియోలు మన చానెల్ లో వస్తాయి. త్వరలో మీరు ఊహించని వీడియోలు తీసుకొని రావడానికి నా శక్తి మేరకు కృషి చేస్తాను. మీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ కావాలి మిత్రమా. #TechPatashala #టెక్ పాఠశాల