Hi Everyone One, Myself Am Pranu Jummidi
నేను ఈ ఛానెల్లో బ్యాంక్ ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన కార్లు, బైక్ లు ఇతర వాహనాల ఆక్షన్ కి సంబంధించిన వీడియో మరియు సమాచారాన్ని పోస్ట్ చేస్తుంటాను...
నచ్చితే దయచేసి వీడియోలను like చేసి మా ఛానెల్ ని Subscribe చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి...
మా ఛానెల్ అభివృద్ధి కొరకు , మీ అమూల్యమైన సలహాలు ,సందేశాలు ఏదైనా వీడియో కి కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలుపగలరు 🙏🙏🙏
ఇట్లు
మీ Pranu Jummidi
Love From Telangana 💞❤️🤩
For Promotions: pranuedits@gmail.com
( Car Promotions, Vlogs, Brand Promotion Etc)