నా పేరు వేంకట లక్ష్మి(M.A Hindi pandit) wife of M.V.A.Naidu r.t.c driver ముందుగా నా ఛానల్ ని ముందుకు నడిపించినటువంటి subscribers అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు.
నేను కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకు మాత్రమే అన్ని రకముల వీడియోలు చేస్తున్నాను ఎవరిని కించపరచాలని ఉద్దేశము తో కాదు. దయచేసి ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి నా ఛానల్ ను ప్రోత్సహించండి,అర్థంచేస్కుంటారు అని ఆశిస్తూ మీ అందరికీ న ధన్యవాదములు🙏🙏