Hello, everyone. Welcome to our channel "ShruthiLayalu".
'శృతి' అంటే అర్ధం "అందమైన భిన్నమైన వినికిడి" అని అర్థం. 'లయలు' అంటే అర్థం సంగీతంలో శబ్దాలు సమయం ద్వారా వేరు చేయబడిన ఒక ప్రక్రియ...
శృతి లయలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ భారతీయ ఆధ్యాత్మికత మరియు మన భారతదేశ సంసృతి సంప్రదాయాలు ఇతిహాసాలు పురాణాలు & పురాతన గ్రంథాల నుండి ఉద్భవించిన పవిత్ర జ్ఞానాన్ని గురించి ముఖ్యంగా మన తెలుగు భాష లో ఆడియో కంటెంట్ అండ్ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం..
మనిషిగా మనం మన వ్యక్తిగత జీవితాన్ని అందంగా అర్ధవంతంగా ఆదర్శవంతంగా మార్చుకునేందుకు మన చానెల్ ద్వారా అందించే మా చిరు ప్రయత్నం..
మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి subscribe చేసి నన్ను ప్రోత్సహించగలరు.. ధన్యవాదాలు 🙏🙏