Channel Avatar

Relare Ganga @UCwM30zAYbj5EZXxZI-TK1FQ@youtube.com

783K subscribers - no pronouns :c

Relare Ganga is the Best Folk Singer, We Regularly Upload Be


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Relare Ganga
Posted 2 weeks ago

నన్ను ఎంతో ప్రేమ ఆప్యాయతతో అక్క చెల్లె అని పిలిచే నా అన్నదమ్ములందరికీ మరియు ప్రేక్షకులందరికీ పేరు పేరునా (రక్షబంధన్) రాఖీ పండగ
శుభాకాంక్షలు 💐💐🤝🤝🙏🙏 #rakhifestival #relareganga

1K - 8

Relare Ganga
Posted 3 weeks ago

ఈ యేడాది మన రాఖీ పాట వచ్చేస్తుంది Lyrics: Mukkapally Srinivas Anna
Music: Kalyan Tammudu
Singers: Relare Ganga || Nalgonda Narsireddy Anna || Kanakavva || Nagalaxmi Chelle అందరం కలిసి పాడినము అద్భుతమైన పాట త్వరలో మీ ముందుకు వస్తుంది … Coming soon 😍🙏🤝 #relareganga #rakhisong

1.7K - 13

Relare Ganga
Posted 1 month ago

నేను గద్దరన్న ప్రథమ వర్ధంతి జోహార్ గద్దరన్న
గద్దరన్న నీ పాట …. 🔥🚩✊ #gaddar #relareganga #gaddarsongs #telangana #songs #reels

692 - 3

Relare Ganga
Posted 2 months ago

2 Millions Views అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ నాపై మీ ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ Thank You All …😍🙏🎊💐 #relareganga

912 - 4

Relare Ganga
Posted 2 months ago

జయశంకర్ సార్ వర్ధంతి నేడు…🙏 #jayashankarsirvardhanthi #Telangana

284 - 2

Relare Ganga
Posted 2 months ago

https://youtu.be/AfNTntH_rvk?si=lfRmO...
Naa channel lo vochina nanna pata plz watch this song
Happy Father’s Day relare ganga YouTube Family members, & all my friends well-wishers

174 - 0

Relare Ganga
Posted 2 months ago

Relare Ganga అనే నా యూట్యూబ్ ఛానల్ నీ 7 లక్షల మంది Subscribe చేసుకున్నారు tq నన్ను నా ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు…😇🙏 #relareganga

556 - 10

Relare Ganga
Posted 2 months ago

863 - 9

Relare Ganga
Posted 2 months ago

https://youtu.be/NyLtFjdqKRY?si=ZpUl_...
ఫుల్ సాంగ్ ట్రేండింగ్ 2 రెండు లోకి తీసుకచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏

348 - 0