Who will win today match ?
{ india vs pakistan}
ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు?
భారతదేశం 0r పాకిస్థాన్
7 - 0
I don't know is it right or wrong , first time రేవంత్ రెడ్డి గారు (especially ఒక పొలిటికల్ పార్టీ ) సామాన్యుడికి తోడుగా ఉంది , చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అని చూడకుండా ఎవరు నష్టపోయారు అనేది దృష్టిలో పెట్టుకునే govt stand తీసుకుంది. 🙏🙏
18 - 0
జీవితం లో బాగుపడడం అంటే సైకిల్ మీద తిరిగే నువ్వు, కార్ లో తిరగడం కాదు.ఇంతకు మునుపు ఎంత ఆనదంగా ఉన్నావ్
,ఇప్పుడు ఎంత ఆనందంగా వున్నావ్ అన్నది.
Life goal means not to becoming rich, becoming happy
28 March 2023