My God name of Jesus.నేను తీసే వీడియోలు యవ్వనుల ఉజ్జీవం కోసం నేను తీసే వీడియోలు మీకు నచ్చినట్లయితే నా కొరకు ప్రార్థన చేయండి ఒకవేళ మీరు నా వీడియోలు చూసి చెయ్యాలి అనుకుంటే అది ప్రభువు మహిమా కోసమే తీయాలని కోరుకుంటున్నాను నా వందనాలు యేసయ్య కృప మీకు మనందరికీ తోడుగా ఉండుగాక చెప్పి ముగిస్తున్నాను 🙏🙏.