Property9 Real Estate Services (PRS) is a bridge between Buyers & Sellers from Hyderabad.
హైదరాబాద్ లో డైరెక్ట్ ఓనర్ నంబర్ తో, ఉన్నది ఉన్నట్టుగా గూగుల్ లొకేషన్ తో చూపించే ఏకైక యూట్యూబ్ చానెల్.
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ప్రతి ఒక్కరు ఒక మంచి నివాసం ఏర్పరచుకోవాలి అని అనుకుంటారు... దాని కోసం చాల కష్టపడతారు.. ఖర్చుపెడతారు.... మరి అలంటి ఇల్లు కొనేటప్పుడు చాల విషయాలు ఆలోచించుకోవాలి... ఒక మంచి ఇల్లు కోసం చూసేవాళ్లకోసమే మేము ఈ ఛానల్ రన్ చేస్తున్నాము.. మీ అవసరాలకు తగిన ఇల్లు వెతికి మీకు చూపించటమే మా ఛానల్ యొక్క మోటో... ఇంటికి సంబంధించిన మీ రిక్వయిర్మెంట్స్ మాకు తెలియచేసినట్లయితే మేము మీకు అలాంటి ఇంటిని వెతికి చూపించటంలో మా ఛానల్ ద్వారా కృషి చేస్తాము...
ధయచేసి చానెల్ ని SUBSCRIBE చేసుకోగలరు.
◆మీ ప్రాపర్టీ ని మా ఛానల్ ద్వారా అమ్మలనుకుంటే మమల్ని సంప్రదించండి మా Whatsapp number 9030370900.
ప్రేమతో మీ
అశోక్ (9030370900)