in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
చీకటిపై "వెలుగు"
చెడుపై "మంచి"
విజయానికి ప్రతీక దీపావళి
మీకు మీ కుటుంబసభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
5 - 0
మామిడి పువ్వుకు మాట వచ్చింది ,
కోయిల గొంతుకు కూత వచ్చింది ,వేప కొమ్మకు పూత వచ్చింది ,పసిడి బెల్లం తోడు వచ్చింది ,గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది ,ఉగాది పండగ మన ముందుకి వచ్చింది ....
మీకు మీ కుటుంబసభ్యులకు
క్రొది నామ సంవత్సర శుభాకాoక్షలు ,🌺❤️
7 - 0
Hi Everyone
I am Bharathi...we lives in Dubai.
Nenu na channel lo Dubai lo unna places...and ma life style chupisthanu.. please support me
And subscribe my channel don't forget like and share