in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Sunkari itv
మన చుట్టూ సమాజంలో జరిగే మంచీ చెడులను మీ ముందుకు తీసుకువస్తూ.....
మంచిని ప్రోత్సహించి, చెడును ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాము. సమాజంలోని విశేషాలు, ఎంటర్టైన్మెంట్, విద్యా & వైద్యం కి సంబంధించి వార్తలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనేవుంటాము. ప్రేక్షకులు ఏదైనా విషయంపై వార్త లేదా మీకు తెలిసి సమాజంలో ఏదైనా అన్యాయం జరుగుతుందని మీ దృష్టికి వస్తే అట్టి విషయాన్ని మాతో చెప్పాలనుకుంటే మాతో సంప్రదించండి.. Whatsapp 9912395192