in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Welcome to Girizone
ఈ ఛానల్ ద్వారా అరకు, పాడేరు, ఒడిసా, సీతంపేట, శ్రీకాకుళం, విజయనగరం ప్రపంచంలో ఉన్న గిరిజనుల జీవన విధానము వారి చట్టాలు, కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, వేట, ఆరోగ్యము, వైద్యం , పండించే పంటలు, నివాసాలు, ఆవాస ప్రాంతాలు, పెళ్లిళ్లు, పండుగలు, చిత్రలేఖనము, ఆర్థిక అభివృద్ధి, గుడులు, లోయలు, కొండలు, ఆహారము, చూడదగిన పర్వతాలు, వారి యొక్క ఉత్పత్తులు, సంతలు, గిరిజన ప్రాంతాల్లో జంతువులు , పక్షులు,మొక్కలు, చెట్లు, పండ్లు, సమస్తము గిరిజనుల గూర్చి ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడని కొత్త కొత్త విషయాలు, ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటారు అందువలన దయవుంచి సోదరులు అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుచున్నాము
your window into the rich and vibrant lifestyle of scheduled tribes! explore the diverse cultures, traditions, and daily lives . Girizone celebrates the resilience, wisdom, traditional crafts, music, much more as on a journey to honor and the heritage of scheduled tribes.
Subscribe now and be part of this enlightening and inspiring adventure with Girizone!