Na పేరు కల్పన నా భర్త పేరు ప్రసాద్
మాకు eddaru పాపలు మేం you tubersga జీవితాన్ని స్టార్ట్ చేయాలి anukuntunam me అందరూ సపోర్ట్ and blessing మా పై ఉండాలని korukuntunam frnds.
1.పిల్లలు dance ata పాటలతో
2.మా లైఫ్ స్టైల్ గురించే
3.vlogs
4ఫెస్టివల్స్ గురించి
5.రోజు మా రొటీన్ లైఫ్ లో జరిగే విషయాలు
6.పిల్లల స్టడీ
7.sad అండ్ sentment
7.comdy etc ela ma life జరిగే ప్రతి విషయలు share చేసుకుంటాం.pls meru ma family suport cheyandi 🙏🙏🙏🥰❤️♥️