ఆ పాత పాటలు, పద్యాలు, పొదుపు కథలు , నీతి కథలు , అలనాటి పెద్ద బాల శిక్ష లాంటి విషయాలు . అమ్మమ్మలు , నానమ్మలు , తాతయ్యలు , తల్లి తండ్రులు, గురువులు మనకు నేర్పించించిన మంచి విషయాలను మళ్ళి ఒక సారి గుర్తు చేయడం ఈ ఛానల్ ప్రత్యేకత .
ఈ తరం పిల్లలకి ఇవి ఉపయోగ పడాలని ఆశిస్తున్నాము . ధన్యవాదాలు !
This Channel includes Songs , Harathi Songs, Slokhas, Moral Stories , Pedda BalaSiksha Concepts which we learnt from our elders and which we need to transfer to our next generations. Thank You !