అందరికీ నమస్కారం🙏🙏🙏 ,
నా పేరు కృష్ణవేణి, మాది విజయనగరం, టైలరింగ్‌లో డిప్లొమా కూడా చేసాను . నేను గత 32 సంవత్సరాలుగా బొటిక్ నడుపుతున్నాను .ఇప్పటి వరకు, నేను 10000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నా అనుభవం మరియు నా చదువు , నాతో ముగియకుండా కొంతమందికి ఉపయోగపడాలనేది నా ఆశయం.
Tailoring Classes Offered :
1.All Type of Blouses
2.Long Frocks
3.Panjabi Dresses
4.Nighty Stitching
5.Fabric Paintings
6.From Small Child to Adult
7.Total Tailoring Classes For Ladies Tailoring
Hello everyone 🙏🙏🙏,
Welcome to Tailoring Class For You.
If you like our (Tailoring Class For You) videos, please "like", "comment" and "share" to your friends, we hope you will subscribe to our channel (Tailoring Class For You).