RK Properties is a channel which helps in buying, selling, leasing, rent, independent houses , apartments , group houses, 2bhk houses , 3 bhk houses , duplex houses , Villa's , Luxury houses and many such properties.
మీ ఇల్లు ,ఆఫీస్,విల్లా,డూప్లెక్స్,ఇండిపెండెంట్ హౌస్ మరియు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలంటే మాకు తెలపండి. మేము మా చానల్ లో మీ ప్రాపర్టీని ఫ్రీగా వీడియో తీసి పెడతాము.
Important Note - మాకు ప్రాపర్టీ ఓనర్స్ వారి ప్రాపర్టీస్ గురించి ఏదయితే చెబుతారో అదే మేము కూడా RK Properties ఛానల్ వీడియోస్ లో మెన్షన్ చేస్తాము. కానీ ఒకటికి 10 సార్లు డాక్యుమెంట్స్ & లింక్ డాక్యుమెంట్స్ మీరు చెక్ చేసుకుని లాయర్ కి చూపించి అన్ని బాగున్నాయనుకుంటేనే కొనండి. మేము మా వీడియోస్ ద్వారా సమాచారం మాత్రమే ఇస్తాము. నిజానిజాలు మీరే నిర్దారించుకోవాలి. రేట్లు కూడా ఓనర్స్ ఏవి చెబితే అవే మెన్షన్ చేస్తాము గాని మేము ఎక్కడా ఎక్కువ చేసి చూపించడం జరగదని తెలియచేసుకుంటున్నాము.