in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు వరి పంట పై మీరు అడిగిన ప్రశ్నలపై నేను సమాధానాలు వీడియో చేస్తాను. కాబట్టి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చెయ్యండి.
12 - 3
రైతు సోదరులకు నమస్కారం మీరు వరి మండే కట్టే టప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీడియో చెయ్యమంటారా? అలాగే మీరు మండే బస్తాల్లో అలాగే నీళ్లలో వేస్తారా, లేదా చెక్కలో మండే కడుతారా,
ఈ రెండుట్లో తేడా ఏంటో వీడియో చేస్తాను.
మన VVS Pantalu Youtube chanel ni subscribe చేసుకోండి.
11 - 1
అందరికి నమస్కారం ప్రస్తుతం వరి పంటలో చెయ్యవాల్సిన పనులు పూర్తి వివరాలకు వీడియో మొత్తం చూడండి
https://youtu.be/9dM3RARe01A
2 - 0
అందరికి నమస్కారం నేను చేసే వీడియోస్ మీరు ఏ జిల్లాల నుంచి చూస్తున్నారు. ఇవే కాకుండా వేరే జిల్లాలు ఉంటే తప్పకుండ కామెంట్ చెయ్యండి. VVS Pantalu ఛానల్ subscribe చేసుకోండి. నేను పెట్టె వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న 🔔ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టె అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి.
9 - 12
రైతు సోదరులకు విజ్ఞప్తి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మీకు ఈ క్రింది పంటల్లో ఏ పంటపై వీడియోలు కావాలి.
25 - 4
అందరికి నమస్కారం ఈ రోజు రాత్రి 7:00 PM వచ్చే వానకాలం లో వేసుకునే మంచి అనుకూలమైన సన్న వరి రకాల గురించి వీడియో వస్తుంది. అందరు తప్పకుండ చూడగలరు. ఇలాంటి వీడియోస్ కోసం VVS Pantalu ఛానెల్ ని ఇప్పుడే subscribe చేసుకోండి.
16 - 2
నూతన వరి సన్న రకం KPS - 6251
చీడపిడలను తట్టుకుంటుంది.
పంట కాలం 120 రోజులు
పూర్తి వివరాలకు వీడియో చూడండి.
https://youtu.be/RAfGfHAi4lI
13 - 0
అందరికి నమస్కారం ఈ రోజు సాయంత్రం 6:00pm కి మరొక్క నూతన వరి రకం వీడియో వస్తుంది. తప్పకుండ
చూడగలరు. ఇప్పటి వరకు మన ఛానెల్ ని subscribe
చేసుకోకపోతే subscribe దయచేసి చేసుకొండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆక్టివేట్ చేసుకొండి. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి. మీరు ఇప్పుడు వచ్చే వానాకాలం లో వరి ఎక్కువగా ఏ రకాలు వేస్తారు. దొడ్డు రకాలు లేదా సన్న రకాలు కింద కామెంట్ చెయ్యండి.
13 - 3
Hi Friends VVS Pantalu YouTube Channel is related to agriculture videos, if you have any doubts related to agriculture please mention query in comment box and i will clarify your doubts.
వ్యవసాయం మరియు అన్ని పంటలకు సంబంధిన వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాము. మీకు నారు మడి దశ నుండి పంట కొత వరకు అన్ని రకాల సలహాలు సూచనలు ఇవ్వబడును.
మీ సమస్యను కింద కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
Telugu Agriculture crops related videos Please like share and subscribe my VVS Pantalu YouTube channel
Thank You.