..అందరికి నమస్కారం నా పేరు బాలాజీ మాది కోనసీమ జిల్లా లో ఒక పల్లెటూరూ ఈ చానల్ లో మా అబ్బాయి చేసే చిలిపి పనులను మరియూ. మా కోనసీమ జిల్లాలో జరిగే ప్రతి విషయాన్ని మీకు ఈ చానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఫన్నీ వీడియోస్ ప్రకృతికి సంబంధించిన వీడియోస్ లాక్స్ మరియు అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను