in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
మీరు చేసే ప్రతి పనిలోనూ దుర్గాదేవి
బలాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా.
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు....
28 - 0
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా....
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
14 - 0
ఎందరెందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది
తాను మాత్రం అదే స్థానంలో ఉంటూ ఆనందపడే వ్యక్తి ఉపాధ్యాయుడు
ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తరువాత స్థానం
గురువుదే.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు....
6 - 0
మీ కష్టాలు తొలగిపోవాలి. ఆనందం వెల్లివిరియాలి. ఆ శ్రీకృష్ణుడి దీవెనలు మీకు సదా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. (26 Aug 2024)
https://youtu.be/pePUgrZ9ViM
youtube.com/shorts/RERNXAJ_rc...
3 - 0
ఆ వరలక్ష్మీ దేవి కృపాకటాక్షాలు
మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీకు సకల సౌభాగ్యాలూ.. కలగాలని కోరుకొంటూ.. అందరికీ వరలక్ష్మీ వ్రత పండుగ శుభాకాంక్షలు
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
8 - 0
అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్య్రపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
https://youtu.be/4hvmq2ZCgL8
https://youtu.be/ICcL4QRvTsk
9 - 2
To my 1000 amazing followers, thank you for being a part of this journey. We are thrilled to reach a milestone of 1000 subscribers! We couldn't have done it without your support.
Thank you so much everyone.
(On 31st July 2024)
7 - 4
Happy guru purnima ....
Celebrating Guru Purnima with gratitude for the Gurus who shape our lives.
5 - 0
Welcome to our channel! Here you will find a delightful mix of kids' entertainment and vlogs that capture the precious moments of childhood, exciting outings, and a captivating collection of temple photos. Join us as we explore the world with our little ones, and share our family outings. Subscribe to our channel for a dose of joy, laughter, and unforgettable memories. Don't forget to hit that subscribe button to stay up to date with our latest videos.