Channel Avatar

Zion House Of Worship Tatipaka @UCsjIP_7SoiVdGodA6K0v4ng@youtube.com

614 subscribers - no pronouns :c

S. Samuel raju & Sis. Hepsiba సీయోను ప్రార్ధన మందిరం & నూతన


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

దేవుని బిడ్డలైన వారికి వందనాలు. ఇది వేత్తల్ తడుగు గ్రామం ఇక్కడికి నేను, మా పాస్టరమ్మ గారు కలసి మా వివాహమైన కొత్తలో వీబీస్ పరిచర్య కొరకు వెళ్ళాము. అప్పుడు చిన్న చర్చ్ ఉంది. కానీ ఆది సరిగా లేదు మేము ఆరోజు మెయిన్ రోడ్ ప్రక్కన కింద పడుకొని పగలు బయకరమైన ఎండ ఉండేది చెట్లు కింద పరిచర్య చేసి వచ్చాము. ఐతే ఇప్పుడు ఆ చర్చ్ కూడా లేదు రోడ్ మీద వీబీస్ 3 డేస్ అద్భుతంగా దేవుడు వీబీస్ జరిగించారు 60 మంది పిల్లలతో. ఈ గ్రామం కొరకు భారంగా ప్రార్ధించండి.

6 - 0

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలైన వారికందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. మేము గత may 1 నుండీ 6తేదీ వరకు తిరుపతి నుండీ 100 కిలోమీటర్లు దూరంగా మాలాగుంట మరియు వేత్తల్ తడుగు అనే రెండు గ్రామాలకు వీబీస్ పరిచర్య కొరకు వేళ్లాము. దేవుడు మంచి వాతావరణం ఇచ్చి క్షేమంగా తీసుకొని వచ్చారు దేవునికి స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను. ఐతే ఆ గ్రామాలు రెండు కూడా బయకరమైన విగ్రహారాధన, మరియు దేవుడు యేసుక్రీస్తు అంటే అసలు తెలియని గ్రామములు కానీ పిల్లలు మాత్రం 100 మంది దాక ఒకచోట మరియు ఒక 60 మంది దాకా ఒకచోట వచ్చారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు. ఇప్పటి పిల్లలే రేపటి విశ్వాసులుగా మారాలని అందరు ప్రార్ధించండి. వారికి చక్కగా దేవుని గురించి చెప్పాము ఆమాటలు వారిలో దేవుని కార్యం జరుగునట్లు ప్రార్ధించండి.

7 - 1

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

Glory to God

10 - 1

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

Glory to God

12 - 1

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

మా కనకాయలంక లో దేవుని సేవకుడైన S. శామ్యూల్ రాజు, నూతన యెరూషలేము సంఘ కాపరి,వారు ఏర్పాటు చేసిన రక్షణ సువార్త ఉజ్జివ సభలు రెండు రోజులు దేవుని మహిమర్థం జరిగినాయి.

17 - 0

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

మన కన్నీరు యెగ్యులకొరకు మాత్రమే...

4 - 0

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

collector gari wonderful speech in family christamas amalapuam

https://youtu.be/XJRx6y71C5w

0 - 0

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

సేవకుల గురించిఅద్భుతంగా పాడిన పాటను వివరిస్తూ వండర్ఫుల్ స్కిట్

https://youtu.be/vV8GXc_9-uI

1 - 0

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

wonderful song
https://youtu.be/t78O2C1hby0

0 - 0

Zion House Of Worship Tatipaka
Posted 1 year ago

ఈ అక్టోబర్ మాసం చివర రోజున పాశర్లపూడి భాడవ పరిసర ప్రాంతాలలో వీధి సువార్త చేయటానికి ప్రభువు కృప చూపించారు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఇంకా అనేక ప్రాంతాలలో సువార్త చేయునట్లు మీ ప్రార్ధనలో ఈ బృందం కొరకు ప్రార్ధించండి

13 - 1