Channel Avatar

Smt. Sunethri Satish Garu Official. @UCscObJsRrut8p6wz5MWpQaw@youtube.com

64K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Smt. Sunethri Satish Garu Official.
Posted 11 hours ago

Daily promise 20 Feb 2025
దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కించెదను
యెషయా 58:14
#dailypromise #sunethrisatishkumar
#calvarytemple #biblequotes #isaiah58:14

1K - 32

Smt. Sunethri Satish Garu Official.
Posted 1 day ago

Daily promise 19 Feb 2025
మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను
యెహెఙ్కేలు 36:11
#dailypromise #sunethrisatishkumar
#calvarytemple #biblequotes #ezekiel36:11

1.6K - 49

Smt. Sunethri Satish Garu Official.
Posted 2 days ago

నెల్లూరు స్త్రీలకు శుభవార్త మన దైవజనురాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారు నెల్లూరులోని వి.ఆర్.సి. కాలేజ్ గ్రౌండ్ నందు రేపు బుధవారం (19 Feb 25) ఉదయకాల సమయమున 10 గంటలకు జరగబోవు స్త్రీల కూడికలో వర్తమానం అందించబోతున్నారు అలాగునే ప్రత్యేకించి అందరిగురించి ప్రార్ధించబోతున్నారు గనుక ప్రతి ఒక్కరు వచ్చి దైవదీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాము

754 - 22

Smt. Sunethri Satish Garu Official.
Posted 2 days ago

Daily promise 18 Feb 2025
సైన్యములకధిపతియగునగు యెహోవా మీకు తోడుగానుండును
ఆమోసు 5:14
#dailypromise #sunethrisatishkumar #calvarytemple #biblequotes #amos5:14

1.5K - 46

Smt. Sunethri Satish Garu Official.
Posted 3 days ago

Daily promise 17 Feb 2025
మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి
మార్కు 16:15
#dailypromise #sunethrisatishkumar #calvarytemple #biblequotes #mark16:15

1.7K - 41

Smt. Sunethri Satish Garu Official.
Posted 4 days ago

Daily promise 16 Feb 2025
నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లుగా నీకును తోడైయుండును
యెహోషువ 1:17
#dailypromise #sunethrisatishkumar #calvarytemple #biblequotes #joshua1:17

1.7K - 53

Smt. Sunethri Satish Garu Official.
Posted 5 days ago

Daily promise 15 Feb 2025
యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును
యెహోషువ 3:5
#dailypromise #sunethrisatishkumar
#calvarytemple #biblequotes #joshua3:5

2K - 65

Smt. Sunethri Satish Garu Official.
Posted 6 days ago

Daily promise 14 Feb 2025
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక
సంఖ్యా 6:25
#dailypromise #sunethrisatishkumar #calvarytemple #biblequotes #numbers6:25

1.4K - 54

Smt. Sunethri Satish Garu Official.
Posted 1 week ago

Daily promise 13 Feb 2025
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
యిర్మీయా 17:7
#dailypromise #sunethrisatishkumar #calvarytemple #biblequotes #jeremiah17:7

1.5K - 46

Smt. Sunethri Satish Garu Official.
Posted 1 week ago

Daily promise 12 Feb 2025
మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును
యోబు 37:5
#dailypromise #sunethrisatishkumar #calvarytemple #biblequotes #job37:5

1.7K - 56