మేము సైతం ఫౌండేషన్ ఒంగోలు , ప్రకాశం జిల్లా
Reg No:-223/2022
సెల్ :-9505183997
మానవ సేవయే - మాధవ సేవ
ప్రార్థించే పెదవుల కన్నా 👏🏼
సహాయము చేసే చేతులు మిన్న 🤝
1⃣నిరుపేద విద్యార్థుల చదువు కొరకు
2⃣అనాధ విద్యార్థుల హాస్టల్ మరియు చదువు కొరకు
3⃣నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు ఆడపడుచులకు జీవనోపాధి కల్పించుట కొరకు
4⃣అనాధ వృద్దులకు ఆసరా కొరకు
5⃣వికలాంగులకు చేయూతనిచుట కొరకు
6️⃣బ్లడ్ డోనేషన్
👉ప్రతి నెల 100 రూపాయలు సహాయం చేద్దాం ఆపదలో ఉన్నవారికి అండగా ఉందాం.
👉మేము సైతం ఫౌండేషన్ ఆలోచన ద్వార సహాయం చేసే వారి సంఖ్య పెరిగి సహాయం పొందే వారి సంఖ్య కూడా పెరుగుతుందని నమ్ముతున్నాము.
1.మీరు ప్రతి నెలా ఇచ్చే 100 రూ సహాయంతో
2.100ల మంది ఆకలి కేకలను ఆపగలుగుతాం
3.పేదరికం వలన చదువు కొనసాగించాలేని వారికి విద్యను తిరిగి అందించ గలుగుతాం
4.అనారోగ్యంతో బాధపడుతున్నా వారికి తిరిగి ఆరోగ్యాన్ని అందించ గలుగుతాం
5.వికలాంగులకు ట్రై సైకిల్స్ అందించ గలుగుతాం
ఈ మంచి ఆలోచననీ మీరందరూ మనసార ప్రోత్సహిస్తారని ఆకాంశిస్తున్నాను.