🌈 హరివిల్లు ఫౌండేషన్
ᵒⁿᵉ ˢᵐᵃˡˡ ˢᵗᵉᵖ ᶜᵃⁿ ᶜʰᵃⁿᵍᵉ ʸᵒᵘʳ ˡⁱᶠᵉ
మన అందరి జీవితానికి ఉపయోగపడే అద్భుతమయిన విషయాలను మన అందరి కోసం ఈ ఛానెల్ లో పొందుపరుస్తున్నాము.
మన జీవితానికి ఇది ఒక మలుపు లాంటిది.
మన జీవితాన్ని మార్చే ఒక సాధనం.
నేటి తరానికి మోటివేషన్ అందిస్తూ కెరియర్ గైడన్స్ ఇస్తూ సోషల్ ఆక్టివిటిస్ చేసేలా ఆలోచనలు కలిగిస్తూ హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్లడం జరుగుతోంది.
మాతో పాటు కలిసి రండి. మార్పు మనతోనే మొదలవ్వాలి.
ʟɪᴋᴇ , sᴜʙᴄʀɪʙᴇ & sʜᴀʀᴇ