in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
జై శ్రీకృష్ణ. ఈ దీపావళి మీ జీవితంలో కోటికాంతుల చిరునవ్వులు నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
100 - 2
జై శ్రీకృష్ణ. మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Hi my dear friends, hope you and your family is fine. Thanks to one and all for your all love and support. Keep supporting and love you all.
ఉద్యోగం మరియు పరీక్షల వల్ల వీడియోలు ఆలస్యం అవుతుంది. I will be back in couple of days.
115 - 2
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ దసరా
ఆయురారోగ్యాలను, మంచి విజయాలు అందించాలని ఆశిస్తూ,
విజయదశమి శుభాకాంక్షలు.
107 - 0
అమ్మ తల్లిదండ్రులారా అందరికీ ఒక ముఖ్య గమనిక.
.🙏🙏🙏 నాకోసం కాదు..మీ ఇంటి ఆడవాళ్ళ కోసం🙏🙏🙏🙏🙏.
హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిని హత్య చారం చేసి చంపేసి పరారీ అయి, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఈ నీచుడు చచ్చిపోయాడని అందరూ పండుగ చేసుకోకండి...
ఇకముందైనా జాగ్రత్తగా ఉండండి ఆ చిట్టి తల్లి.కి జరిగిన అన్యాయం ఏ చిన్నపిల్ల గాని,ఆడపిల్లలు కి గాని జరగకుడదు.కాబట్టి ప్రతి తల్లి దండ్రులు అందరూ కూడా మీ పిల్లల పట్ల వారి యొక్క సంక్షేమం పట్ల,క్షేమం పట్ల, శ్రద్ధ వహించండి జాగ్రత్తగా ఉండండి స్కూల్ కి వెళ్ళినప్పుడు, ఇంటి భయట ఆడుతున్నప్పుడు, ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ గమనిస్తూ ఉండండి. మరి ఏ కామాంధుల చేతిలో ఏ ఆడపిల్లగానే చిన్నపిల్ల కానీ బలి కాకూడదు బలి అయి గుండె పగిలేలా మీరు బాధపడకూడదని చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ మీ చిన్న పిల్లల ఆత్మ రక్షణ విషయంలో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించండి ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి దయచేసి ఆడపిల్ల అంటే అమ్మాయి కాదు మన జన్మకు కారణమైన మరో తల్లి అన్న విషయం గుర్తు పెట్టుకోండి..
Respect to all our women and other women and save women and lives.
207 - 6
Hello friends 😀 This is Vasu. Welcome to our channel. KRISHNA VIBHUMAN is a new YouTube Telugu channel which includes motivational and devotional videos in Telugu language for self motivation . This channel's intention is to motivate our self and keep our spritual life to devotion.
విన్నపం👉......
కృష్ణుడు భగవంతుడు అయినా
కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు.
మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
భగవంతుడు దారి మాత్రమే చూపిస్తాడు.
కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే.
Please Subscribe To My Channel And Hit The Bell 🔔 Icon For New Updates Please keep supporting me with your valuable LIKES,COMMENTS and SHARES 😊