Channel Avatar

MouliYadav-P-21 @UCrm4TWFzbul0_5FG31qOiIA@youtube.com

2K subscribers - no pronouns :c

More from this channel (soon)

Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

MouliYadav-P-21
Posted 2 months ago

6 - 1

MouliYadav-P-21
Posted 2 months ago

గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ: యువరాజ్ సింగ్ స్థానంలో మరొకరు భారతదేశానికి రెండు ప్రపంచ కప్‌లను గెలిపించి ఉంటే, అతనికి చాలా కాలం క్రితమే భారతరత్న వచ్చేది. యువరాజ్ సింగ్ 2007 T20 ప్రపంచకప్ మరియు 2011 ODI ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. అయినా ఆ ఆటగాడి గురించి ఎవరూ మాట్లాడరు. యువరాజ్ సింగ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పటికీ మైదానంలో పోరాడుతున్నాడు. ఆ ప్రాణాంతక వ్యాధితో మైదానంలో యువరాజ్ సింగ్ వాంతులు చేసుకోవడం కూడా చూశాం. యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్లు జీవితంలో ఒక్కసారైనా వస్తారు. భారత క్రికెట్‌కు అతనిలాంటి ఆల్‌రౌండర్ మళ్లీ దొరకడు. 😌

ఈ రోజుల్లో మనం ప్రతి ప్లేయర్‌ని హీరోని చేస్తున్నాం, కానీ నిజమైన హీరోని మర్చిపోతున్నాము. యువరాజ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి.

2 - 0

MouliYadav-P-21
Posted 5 months ago

6 - 0

MouliYadav-P-21
Posted 8 months ago

కావలి ఎమ్మెల్యే గా వీరిలో ఏ నాయకుడు కావాలి...?
#kavali #ysrcp #tdp #mla #jansena 💥💥💥💥💥💥💥💥

6 - 4

MouliYadav-P-21
Posted 1 year ago

*శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము*
కొండ బిట్రగుంట గ్రామము,బోగోలు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

*పౌర్ణమి గరుడ సేవఉత్సవము*
👉కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతి మాసం
పౌర్ణమి తిధి రోజు భక్త జనరంజ కము జరుగును.
👉తేదీ:-01-08-2023 మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు పౌర్ణమి తిధి రోజు కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారిపున్నమి గరుడసేవనిర్వహించనున్నాము....

👉*గరుడ సేవ ఉభయ కర్తలు శ్రీ బచ్చు కృష్ణ కుమార్ వారి సతీమణి సంధ్య గారు*
👉కావున భక్తులందరూ కొండ బిట్రగుంట,శ్రీ స్వామి వారి దేవస్థానంలోనూతనంగా ప్రవేశపెట్టిన శ్రీవారి పున్నమి గరుడసేవ మహోత్సవాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావలసినది గా కోరుచున్నాము...
ఇట్లు
చైర్మన్
శ్రీరామ్. మాల్యాద్రి
ధర్మ కర్తల మండలి సభ్యులు
శ్రీ ఆరవ రాధాకృష్ణ కార్యనిర్వహణాదికారి

20 - 0

MouliYadav-P-21
Posted 1 year ago

*శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము*
కొండ బిట్రగుంట గ్రామము,బోగోలు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

*పౌర్ణమి గరుడ సేవఉత్సవము*
కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతి మాసం
పౌర్ణమి తిధి రోజు భక్త జనరంజ కము జరుగును.
ఈరోజు అనగా తేదీ:-03-07-2023 సోమవారం సాయంత్రం 7.30 గంటలకు పౌర్ణమి తిధి రోజు కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారిపున్నమి గరుడసేవనిర్వహించనున్నాను.....

కావున భక్తులందరూ కొండ బిట్రగుంట,శ్రీ స్వామి వారి దేవస్థానంలోనూతనంగా ప్రవేశపెట్టిన శ్రీవారి పున్నమి గరుడసేవ మహోత్సవాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావలసినది గా కోరుచున్నాము...
ఇట్లు
చైర్మన్
శ్రీరామ్. మాల్యాద్రి
ధర్మ కర్తల మండలి సభ్యులు
శ్రీ ఆరవ రాధాకృష్ణ
కార్యనిర్వహణాదికారి

19 - 1

MouliYadav-P-21
Posted 1 year ago

*శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము*
కొండ బిట్రగుంట గ్రామము,బోగోలు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

*పౌర్ణమి గరుడ సేవఉత్సవము*
కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతి మాసం
పౌర్ణమి తిధి రోజు భక్త జనరంజ కము జరుగును.
ఈరోజు తేదీ:-05-05-2023 శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు పౌర్ణమి తిధి రోజు కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారిపున్నమి గరుడసేవనిర్వహించనున్నాను.....

కావున భక్తులందరూ కొండ బిట్రగుంట,శ్రీ స్వామి వారి దేవస్థానంలోనూతనంగా ప్రవేశపెట్టిన శ్రీవారి పున్నమి గరుడసేవ మహోత్సవాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావలసినది గా కోరుచున్నాము...
ఇట్లు
శ్రీ ఆరవ రాధాకృష్ణ
కార్యనిర్వహణాదికారి

7 - 0

MouliYadav-P-21
Posted 1 year ago

*శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము*
కొండ బిట్రగుంట గ్రామము,బోగోలు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

*పౌర్ణమి గరుడ సేవఉత్సవము*
కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతి మాసం
పౌర్ణమి తిధి రోజు భక్త జనరంజ కము జరుగును.
రేపు అనగా తేదీ:-06-04-2023 గురువారం సాయంత్రం 7.30 గంటలకు పౌర్ణమి తిధి రోజు కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారిపున్నమి గరుడసేవనిర్వహించనున్నారు.గురుడ సేవ ఉభయ కర్తలు దేవస్థానం చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి గారు.....

19 - 0

4 - 0

MouliYadav-P-21
Posted 1 year ago

ప్రసాదం ఎంతమందికి ఇష్టం లైక్ చేసి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

23 - 0