హాయ్ ఫ్రెండ్స్ మన ఛానెల్లో సర్క్యూట్స్ మాత్రమే , ప్రాక్టికల్ చెబితే కనెక్షన్స్ బట్టి పడతారు . సర్క్యూట్స్ నేర్చుకుంటే మొదటి నుండి చివరి దాకా అన్ని తెలుసుకుంటారు. ఇంకా మీరు own గా సర్క్యూట్స్ తయారుచేయగలుగుతారు. ఒకరు చెప్పించే అవసరం తగ్గుతుంది.
Learn Electrical Circuits in Easy Way with Briefly Explanation.
Learn Industrial Electrical Circuits Control For :
1. Induction motors,
2.EOT Cranes,
3.VFD Panels,
4.Starters,
5.CC Cameras,
6.Thermo couples,
7.SV Lamps
8.Air Compressors
9.Diesel Generators
10.11kv /440V Substation.