మేము YouTube channel నీ పెట్టడానికి ముఖ్య కారణం ఇంకోక పది మందికి సాయం అందించాలని మా ముఖ్య ఉద్దేశం 🙏
1.అందరికీ నమస్కారం అండి మా సేవా సంఘం ద్వారా పలు ప్రాంతాల్లో అనగా రోడ్డు సైడ్ ఉన్న ఎటు వంటి ఆదారం లేని వారికి మా సేవా సంఘం ద్వారా ఆహారం ఇవ్వడం జరుగుతుంది ❤️
2.మా సేవా సంఘం ప్రత్యేకతా ఏంటి అంటే: మేము ఒకే దగ్గర ఉండి ఆహారం పంచడం జరగదు అండి మా టీం లీడర్స్ ఒకొక్కరు మినిమం 25కీలోమిటర్లు వరుకు ప్రయాణం చేస్తారు అండి ❤️
3.దయ చేసి మీరు అందరూ మా chenal name: *CHEYI CHEYI KALUPUDAM SEVA SAGAM* SUBSCRIBE చేసి మాకు సపోర్ట్ చెయ్యండి ఇంకా మేము ముందుకి వేళ్ళడం జరుగుతుంది 🙏
youtube.com/@CCKTEAM-r7w