Channel Avatar

Amaravathi realty Hub @UCrXXbU_CqCTn0y0yq2CcteA@youtube.com

828 subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Amaravathi realty Hub
Posted 48 minutes ago

#Vijayawada Hyderabad Highway to be Upgraded to Six Lanes:నిత్యం ట్రాఫిక్‌ రద్దీగా ఉండే విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు లైన్లకు జాతీయ రహదారిని విస్తరించడం మూలంగా వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయని జాతీయ రహదారుల సంస్థ అధికారి ఒకరు ఈటీవీ భారత్‌తో చెప్పారు. డీపీఆర్ తయారీ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే కాంట్రాక్టర్‌ ఎంపిక ప్రక్రియకు చేయనున్నారు.
Please like , share , subscribe my YouTube channel Amaravathi realty hub

0 - 0

Amaravathi realty Hub
Posted 51 minutes ago

#amarAmaravati ORR Updates :రాజధాని అమరావతి ఔటర్ రింగ్‌ రోడ్‌ త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. రూ.25,000ల కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు.
Please like share subscribe my YouTube channel Amaravathi realty hub

2 - 0

Amaravathi realty Hub
Posted 1 day ago

#visakhapatnam developments
భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే బీచ్‌ రోడ్డును విస్తరిస్తామని, విమానాశ్రయానికి హైవే, బీచ్‌రోడ్డు, మెట్రో ద్వారా రాకపోకలు సాగించే విధంగా అభివృద్ధి చేస్తామని, సివిల్‌ ఏవియేషన్‌ వర్సిటీ ఏర్పాటు చేసే యోచన ఉందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నంకు ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు ప్రతిపాదించామని, కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని వివరించారు.

8 - 0

Amaravathi realty Hub
Posted 1 day ago

2027లోగా బుల్లెట్‌ రైలు! : సౌత్‌ ఇండియాలో 4 ముఖ్యమైన నగరాలను హైదరాబాద్‌, అమరావతి, చెన్నై, బెంగళూరు అనుసంధానం చేసేలా బుల్లెట్‌ రైలు నడపేలా చర్యలు తీసుకోవాలని కోరామని, ఈ 4 ఎకానమిక్‌ హబ్‌లను కవర్‌ చేస్తూ బుల్లెట్‌ రైలు పెడితే ఆర్థికపరమైన కార్యలాపాలు మరింతగా పెరుగుతాయని చెప్పామని అన్నారు. 2027 నాటికి పనులు ప్రారంభం కావొచ్చని అన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని కోరామని, కొన్ని రైల్వే లైన్లకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని కోరారు. దానిపై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఐటీ లిటరసీ, డిజిటల్‌ హబ్‌ పెట్టాలని కేంద్రాన్ని, డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరామని, వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఏఐ సాయంతో వచ్చే స్టార్టప్‌లను మరింత ప్రోత్సహిస్తామని, క్లౌడ్‌లో ఉన్న నాలెడ్జ్‌ను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపారు.
For latest updates of Amaravathi developments and low cost venctures . Please like , share , subscribe my YouTube channel Amaravathi realty hub

6 - 2

Amaravathi realty Hub
Posted 3 days ago

Amaravati ORR Updates : రాజధాని అమరావతి ఔటర్​ రింగ్‌ రోడ్‌ త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. రూ.25,000ల కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్​హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్​ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు.
రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్‌మెంట్‌ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ- ఎన్​హెచ్ఐ దృష్టిపెట్టింది. 2018లోనే దీని ఎలైన్‌మెంట్‌ ఖరారు చేయగా, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రాజధానిపై అక్కసుతో ఓఆర్​ఆర్​ను పక్కనపెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ఓఆర్‌ఆర్‌కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్​హెచ్ఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

భూసేకరణ భారం లేదు : ఈ క్రమంలోనే భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్‌ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్​హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. అలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం 80-90 శాతం భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తిచేసి, గుత్తేదార్లకు పనులు అప్పగిస్తారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే, అంతేవేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

20 - 0

Amaravathi realty Hub
Posted 6 days ago

National Highway - 16 Near By Amaravati :రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కితాబిచ్చారు.

వినుకొండ - గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ, రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందిందని తెలపారు. ఈ జాతీయ రహదారి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. గుంటూరుకు మరో ఔటర్‌ రింగ్‌ రోడ్డులా మారుతుందని, దీన్ని పూర్తిగా ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ, విద్యుత్తు తదితర పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. రెండు సంవత్సరాల్లో హైవే నిర్మాణం పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.

Note : please like , share subscribe my YouTube channel Amaravathi realty hub

17 - 0

Amaravathi realty Hub
Posted 1 week ago

Central Government Offices in Amaravati : రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలో తెలుగుదేశం హాయంలో 10 నుంచి 15 కేంద్ర సంస్థలకు, జాతీయ బ్యాంకులకు రాజధాని ప్రాంతంలో భూముల కేటాయించారు. తమకు కేటాయించిన స్థలం చూపించాలని సంస్థలు కోరినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో నాబార్డ్, ఎస్​బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్​ఐసీ, ఇండియన్ ఆయిల్, HPCL, గెయిల్ వంటి సంస్థలు కూడా అమరావతిలో కార్యాలయం ఏర్పాటుచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
Please follow my YouTube channel Amaravathi realty hub for latest updates and less price crda approved open plots , houses , villas

14 - 0

Amaravathi realty Hub
Posted 1 week ago

#amaravathi news : రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రపంచబ్యాంకు నుంచి రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. రాజధాని అమరావతికి..... 15వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. ప్రపంచబ్యాంకు, ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచబ్యాంకు బృందం మూడు, నాలుగు దఫాలు రాజధానిలో పర్యటించింది. దిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ, ప్రపంచబ్యాంకు, CRDA అధికారులతో నేడు కీలక సమావేశం జరగనుంది. నవంబరు 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తయితే 15 వేల కోట్ల రూపాయలు మంజూరైనట్లేనని CRDA అధికారులు చెబుతున్నారు. ఆ వెంటనే మొత్తం రుణంలో 25శాతం అంటే.. 3వేల750 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకోవచ్చు. నవంబరులో ఆ నిధులు వస్తే డిసెంబరు నుంచి పనులు మొదలు పెట్టాలని CRDA భావిస్తోంది.

18 - 0

Amaravathi realty Hub
Posted 1 week ago

Latest Andhra Pradesh and Amaravathi list for investments

* రూ.172 కోట్లతో, విశాఖలో యూనిటీ మాల్
* రాష్ట్రంలో 3 చోట్ల మాల్స్ మొదలుపెట్టడానికి సిద్దమైన Lulu Group
* రాష్ట్రంలో రూ.2800 కోట్ల పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి
* రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ ఆసక్తి
* HCL రెండో దశ విస్తరణకు రెడీ. 15 వేల మందికి ఉపాధి
* ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అనుకూలం. లోకేష్ చర్చలు
* చంద్రబాబు రాకతో, జైరాజ్ ఇస్పాత్ రెండో దశ విస్తరణ మొదలు
* ఏపిలో యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అపోలో
* రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన గూగుల్
* మెడికల్ యూనివర్సిటీ , ఏఐ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ రిసెర్చ్
* పార్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన SRM యూనివర్సిటీ
* మల్లవల్లిలో 2019 నాటికి పూర్తయిన అశోక్ లేలాండ్ కంపెనీ గత 5 ఏళ్ళుగా ప్రారంభానికి నోచుకోలేదు. త్వరలోనే కంపెనీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి
* అమరావతిలో రూ.250 కోట్లతో XLRI క్యాంపస్ నిర్మాణం
* శ్రీసిటీలో 1570 కోట్ల పెట్టుబడులతో నెలకొన్న 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభం.
* శ్రీసిటీలో రూ.900 కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర యువతకు 2740 ఉద్యోగాలను అందించే 6 సంస్థలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
* శ్రీసిటీలో పెట్టుబడులకు చంద్రబాబుగారి సమక్షంలో 5 సంస్థలతో పారిశ్రామిక ఒప్పందాలు. రూ.1213 కోట్ల పెట్టుబడులతో సుమారు 4000 ఉద్యోగాలు
* Substrate Manufacturing India Pvt. Ltd. అనే AI కంపెనీ విశాఖలో పెట్టుబడులు పెడుతుంది
* రాష్ట్రంలో హెలికాప్టర్ల తయారీకి ముందుకు వచ్చిన ఎయిర్ బస్.. అనంతపురం జిల్లాలో పెట్టుబడులకు ఆసక్తి
* రూ.520 కోట్లతో రాజమండ్రి ప్లాంట్ విస్తరణకు ముందుకు వచ్చిన ఆంధ్రా పేపర్స్
* కడియంలో టిష్యూ పేపర్ యూనిట్ నెలకొల్పటానికి ముందుకు వచ్చిన ఆంధ్రా పేపర్స్
* మచిలీపట్నంలో రూ.70 వేల కోట్ల భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్ట్ పెడుతున్న బీపీసీఎల్
* Celkon subsidary "Resolute Electronics", తిరుపతిలో వైఫై రూటర్స్ తయారీ కంపెనీ పెట్టడానికి ముందుకు వచ్చింది

#AndhraPradesh
For latest developments of Amaravathi and less price open plots please like ,share , subscribe to my YouTube channel Amaravathi realty hub

14 - 1

Amaravathi realty Hub
Posted 1 week ago

Is it good to invest plots in amaravathi region , if yes why ?

Yes, investing in plots in the Amaravathi region can be a good decision for several reasons:

1. Capital Region Development: Amaravathi is being developed as the capital of Andhra Pradesh, which has sparked interest in real estate. The government’s plans for infrastructure, governance hubs, and smart city amenities are driving demand.


2. Infrastructure Growth: The development of roads, airports, railways, and other public infrastructure makes Amaravathi an attractive investment destination. The CRDA-approved plots ensure compliance with regulations, boosting investor confidence.


3. Future Potential: As the capital city develops further, land prices are expected to rise, potentially leading to good returns on investment.


4. Proximity to Major Cities: Amaravathi is well-connected to cities like Vijayawada and Guntur, making it a desirable location for businesses and residents.


5. Government Focus: The region has strong government backing, which could help boost economic activity, attract investors, and ensure long-term growth.



Investing early, before full-scale development, may offer the opportunity to capitalize on rising land values.

For latest developments of Amaravathi and less price open plots please follow my YouTube channel Amaravathi realty hub .

3 - 0