in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Hyderabad | ఇంట్లోంచి మంటలు.. చూసే సరికి ఘోరం..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోంచి మంటలు రావడంతో అగ్ని ప్రమాదం అనుకుని లోనికి వెళ్తే దారుణ ఘటన కలిచివేసింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవగిరి ఓ ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయంటూ స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. బండ్లగూడ సీఐ గురునాథ్, సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లోకి వెళ్లిచూసేసరికి నిర్ఘాంతపోయారు. ఓ మహిళ శవం కాలుతూ కనిపించింది. మృతురాలు కెతావత్ బుజ్జిగా పోలీఅసులు గుర్రతించారు. ఆమెను అగంతకులు గొంతుకోసి చంపేసి, డెడ్‌బాడీని కాల్చివేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
0 - 0
HEDERABAD | మహానగరం.. వాహన దిగ్బంధనం
- గణనీయంగా పెరుగుతున్న కార్ల సంఖ్య
- ఎంతకీ తగ్గని ట్రాఫిక్ సమస్య
- ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు ఎన్నొచ్చినా అంతే
- ప్రజారవాణా పెరగకుంటే ఇబ్బందులు తప్పవు
- ప్రైవేటు వాహనాలు పెరుగుతుంటే ట్రాఫిక్ తిప్పలే
- కిలోమీటరు ప్రయాణానికి అరగంట పైనే సమయం
మహా నగరంలో వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ప్రధాన రోడ్లే కాదు.. అంతర్గత రహదారుల్లో కూడా వాహనాలు బారులు దీరుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్య, పెరుగుతున్న కాలుష్యం నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిరోజూ కొత్తగా 1600 కార్లు రోడ్డెక్కుతున్నాయని రవాణ శాఖ గణాంకాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సమగ్ర మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్తగా ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించారు. అండర్ పాస్‌లు అందుబాటులోకి తెచ్చారు. మెట్రోరైలు సేవలూ అందుతున్నాయి.
aakerutelugunews.com/megacity-vehicle-blockade/
1 - 0
Khammam | మరణంలోనూ వీడని దాంపత్య బంధం
* ఖమ్మంలో భార్య మృతి తట్టుకోలేక భర్త మృతి
ఆకేరు న్యూస్, ఖమ్మం: జిల్లాలోని నేలకొండపల్లి మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. నీ తోడే నేను.. నీ వెంటే నేను.. కష్టాల్లో అయినా.. సుఖాల్లో అయినా.. నీ తోనే అంటూ.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని.. ఇద్దరు దంపతులు కొద్ది నిమిషాలు తేడాలోనే ఊపిరి వదిలారు.
aakerutelugunews.com/a-marital-bond-that-will-not-…
2 - 0
Anna Lezhneva | టీటీడీకి పవన్ భార్య భారీ విరాళం
* శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా
* కుమారుడు త్వరగా కోలుకోవడంతో తలనీలాలు సమర్పణ
ఆకేరు న్యూస్, తిరుపతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన కుమారుడు త్వరగా కోలుకోవాలని పవన్ భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) తిరుమల వెంకన్న స్వామిని కోరుకున్నారు.
aakerutelugunews.com/pawans-wife-makes-huge-donati…
7 - 0
Pawan Kalyan's son injured in fire Accident | సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
* అరకు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం
* పవన్ కుమారుడికి గాయాలపై స్పందించిన ప్రముఖులు
ఆకేరు న్యూస్, అమరావతి : సింగర్‌పూర్ రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. సింగపూర్ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 9.45 గంటలకు ప్రమాదం జరిగింది. ఆ భవనంలోని స్కూల్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) చిన్నకుమారుడు మార్క్ శంకర్ చదువుతున్నాడు.
aakerutelugunews.com/fire-accident-in-singapore-pa…
8 - 0
Kadium Srihari | చీము-నెత్తురు ఉంటే నా సవాల్ ను స్వీకరించండి
* మీ ఇంట్లో గులాంగిరీ చేస్తా.. లేకుంటే మీరు నాయ ఇంట్లో చేస్తారా
* కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, వరంగల్ : 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా ఎలాంటి అక్రమాలూ చేయలేదని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadium Srihari) తెలిపారు. 2 వేల ఎకరాలు కబ్జా చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బినామీలకు భూములు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు
.aakerutelugunews.com/if-there-is-pus-and-blood-acc…
7 - 0
MAOISTS | పోలీసుల ఎదుట 86 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఆకేరు న్యూస్, కొత్తగూడెం : కొత్తగూడెంలో పోలీసుల ఎదుట ఏకంగా 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పోలీస్ బెటాలియన్ కార్యాలయానికి శనివారం వచ్చిన వీరు స్వచ్ఛందంగా లొంగుపోతున్నట్లు ప్రకటించారు.
aakerutelugunews.com/86-maoists-surrender/
3 - 0
Rains Alert | వరంగల్, హన్మకొండ జిల్లాలకు రెయిన్ అలర్ట్
* తెలంగాణలో కొన్ని ఇతర జిల్లాలకు కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
aakerutelugunews.com/rain-alert-for-warangal-and-h…
3 - 0
India To America drugs | భారత్‌తో పాటు అమెరికాలోనూ డ్రగ్స్ విక్రయాలు
* అక్రమంగా విదేశాలకు డబ్బులు బదిలీ
* నైజీరియా ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విదేశాలకు అక్రమంగా డబ్బులు బదిలీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును అక్రమంగా విదేశాలకు ఈ ముఠా తరలిస్తోంది. ఈ ముఠాకు చెందిన ముగ్గురు నైజీరియన్ల(nigerians)ను యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు.
aakerutelugunews.com/drug-sales-in-india-as-well-a…
2 - 0
నేటి నుండి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
ఈ రోజు నుండి పార్లమెంట్ సమావేశా లు మొదలయ్యాయి
ముందుగా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించిన పార్లమెంట్
కుంభమేళా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది
అనంతరం
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసం గిస్తూ
మూడు కోట్ల పేదలకు ఇండ్లు నిర్మిస్తున్నామని
మూడురెట్ల వేగంతో దేశంలో అభివృద్ధి ముందుకు దూసుకు పోతున్నదని
ఇన్నోవేషన్, ఇంక్లూషన్, ఇన్వెస్ట్ మెంట్ లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు
అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలందరికి అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అంటూ ప్రసంగం లో పేర్కొన్నారు
ప్రపంచం లోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవసగా భారత్ మారుతున్నదని అన్నారు.
ఓలంపిక్స్ లో మన దేశ మహిళలు పథ కాలు సాధిస్తున్నారని ఇది దేశానికి ఏంతో గర్వకారణం అని కొనియాడారు.
గ్రామీణ రహదారులను అభివృద్ధి చెయ్యడం కోసం 70 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు
కాగానే పార్లమెంట్ లో 16 వ బడ్జెట్ బిల్లు ఈ సమావేశాలలో పెట్టనున్నారు
12 - 0
అధికారిక ఆకేరు న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం.
రోజువారీ రాజకీయ, సామాజిక విషయాలతో పాటు మీరు ఇప్పటి వరకు వినని, తెలియని కథనాలను మీ ముందు ఉంచుతాం. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి వాస్తవాలను మీకు అందిస్తాం.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కథనాలకు మిమ్ములను చేరువ చేస్తాం.