Channel Avatar

Satya Anveshi @UCqSj352MF45E3jAGhkMil9A@youtube.com

17K subscribers - no pronouns :c

నేను సత్యాన్వేషి ! నమ్మకం అవసరం వచ్చింది అంటే యదార్ధం దాయబడ


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Satya Anveshi
Posted 4 days ago

Lets meet up for another episode of QE with SA. కొంతమంది కొత్తవారు వచ్చెట్టున్నారు ఈ వారం. మరింతమందికి మన ఛానల్ రీచ్ అవుతుంది. షేర్ చేస్తున్నవారందరికి ధన్యవాదాలు.

27 - 3

Satya Anveshi
Posted 4 days ago

Brilliant point of view. Thanks Vimoh. The enemy of Hindus are the ones who loudly scream "Hindu khatre me hain".

21 - 2

Satya Anveshi
Posted 1 week ago

"కులవివక్ష ఈ కాలం లో ఎక్కడ ఉందండీ" అని మూలిగే సన్నాసులకి సమాధానం దొరికేసింది. అలాగే హిందువులు ఇతర మతాల్లోకి ఎందుకు వెళ్ళిపోతారు సులభంగా అనే ప్రశ్నకి కూడా సమాధానం దొరికేసింది.
ఇంకొకడు వచ్చి మీ సనాతన ధర్మాన్ని బొంద పెట్టక్కర్లేదు రా, మీ మతాన్ని మీరే పాతిపెట్టేసుకుంటున్నారు. ఈ ఊళ్లోని వాళ్ళకి సిగ్గుంటే హిందూ మతాన్ని వదిలెయ్యాలి. ఇన్ని మాటలు పడ్డాక సిగ్గున్నోళ్లు అయితే "మీ బోడి దేవుడు లేడు మీ బోడి మతం అక్కర్లేదు" అని వదిలెయ్యాలి.

డ్రామా రక్షక బామ్మర్దులకి విజ్ఞప్తి: ఇప్పుడెళ్ళి ఆ గుళ్ళని మూసేసిన కులగజ్జికుక్కలని ఏమి అనకండి. ఈ శూద్రులు అంత్యజులు ఎలాగూ ఇంకొన్నాళ్లలో ఎడారి మతానికి వెళ్ళిపోతారు. (ఈ పాటికి మన పాస్టర్ గాళ్ళు వాలిపోయి ఉంటారు ఆ ఊళ్లోకి). మతం మారిపోయాక అప్పుడు వాళ్ళని బండబూతులు తిట్టుకుంటూ బూతు వీడియోలు చెయ్యండి. మీ బతుకులకి చేతనయ్యింది అదొక్కటే గా.

డ్రామా రక్షక బామ్మర్దులు: ‪@HinduJanaShakti‬ ‪@karunakarsugguna‬ ‪@SHIVASHAKTHI‬ ‪@kiranaasthram‬ ‪@MathonmadampaiRamabanam‬ ‪@Dharmamargam‬ ‪@hindudharmakshetram‬ ‪@BhaskarKilli80‬ ‪@ReflectionNews‬ ‪@bharatavarsha4u‬ ‪@thechitragupth‬ ‪@RadhaManoharDas108‬ ‪@HamaraPrasadN‬ ‪@rjkiran_official‬ ‪@sahanaavavatu‬ ‪@Non_Resident_Foreigners‬ ‪@ShivajiSena1‬ ‪@sarinodu2021‬ ‪@gnanadeepika6167‬ ‪@Pranavashakthi2.o‬ ‪@SanatanaVajra‬ ‪@gopisanathanasena‬ ‪@Ravishankar_Sanatani‬ ‪@AmruthaSiddhi‬ ‪@Haindavudu‬ ‪@hindujagruti‬ ‪@RaghavaSena‬


https://www.youtube.com/watch?v=z5YRf...

41 - 26

Satya Anveshi
Posted 1 week ago

చేతకాని దద్దమ్మలు చెయ్యగలిగింది ఇదే. గాల్లో చేతులు ఊపి లొడలొడా వాగేసి ఎదో ప్రకృతిని శాసించినట్టు బోడి ఫోజు కొట్టటం తప్ప ఇలాంటి చవటలు ఎందుకైనా ఉపయోగపడతారా అసలు?
కృష్ణమ్మ తల్లి కి సారె ఇస్తాడంట ఈ దద్దమ్మ. ఆ సారె తీసుకుని శాంతిస్తుందా? సారె ఇవ్వకపోతే జనాలని చంపేస్తుందా? ఆలా లంచం తీసుకుని శాంతించే ఆవిడని తల్లి తో పోలుస్తున్నారు ఈ చవట దద్దమ్మలు. వీళ్ళని గురువులుగా కొలుస్తుంటారు మిగతా దద్దమ్మలు.

ఈ సన్నాసులకి, జనాలని ఎదవలని చెయ్యాలన్న తపన ఉంది చూశారూ, అది మెచ్చుకోవాలండి. పీకేది ఏమి లేదు గాని మొహాన మాత్రం దేశాన్ని ప్రపంచాన్ని కాపాడేసినట్టు ఆ బోడి ఎక్స్ప్రెషన్ ఉంది చూశారూ అది చూసి ముచ్చట పడొచ్చు.

275 - 157

Satya Anveshi
Posted 1 week ago

ఊరకుక్కల మనోభావాలకు విలువనిస్తే జరిగే పరిణామాలు ఇవి.
గోమమ్మీ మాంసం తరలిస్తున్నారు అన్న అనుమానం తో ఒక కుర్రవాడి ప్రాణం తీసిన కాషాయ బజారు కుక్కలు. పందొమ్మిదేళ్ళ ఆర్యన్ మిశ్రా (అవును బ్రాహ్మణుడే) ని గోమాంసం తరలిస్తున్నారు అన్న "అనుమానం" తో వెంటపడి చేస్ చేసి తుపాకీ తో బులెట్ దింపి కాల్చి చంపేసిన కాషాయ బజారు కుక్కలకి అంత ద్వేషం ఎవరు నేర్పించారంటారు? Can you guess?

ఈ వార్త రాసిన ఆర్టికల్స్ కింద బోల్డంత మంది నిర్ఘాంతం నటిస్తున్నారు. అదే చచ్చిన వాడు అబ్దుల్ గాని ఓబులేసు గాని అయ్యుంటే అన్ని కామెంట్లు వచ్చేవి కావేమో. చనిపోయిన వాడి మతాన్ని బట్టి మానవత్వం మొలుస్తుంటది మన ఎదవలకి.

విషపురుగులని పెంచి పోషిస్తే ఎప్పటికైనా మనల్నే కాటేస్తాయి. పిచ్చెక్కిన కాషాయ బజారు కుక్కలు వీధుల లో తుపాకీలతో తిరిగే ధైర్యం ఎలా వచ్చిందంటారు?

"ఇస్ ఆగ్ మె సభి జలేంగే" అని ఒక మహానుభావుడు అంటే ఏమో అనుకున్నాను. హిందువులారా గుర్తు పెట్టుకోండి. మీరు ధర్మ రక్షకులు అనుకునే బజారు ఎదవల గుంపు కి బూతు జంతువుల గుంపుకి వత్తాసు పలికితే, ఈ వార్త లో కనిపించే బజారు కుక్కలని పెంచి పోషించిన వాళ్ళు అవుతారు.

ద్వేషం ఎప్పటికైనా కుక్కచావు చావాల్సిందే. కానీ అది చచ్చే ముందు మనవాళ్ళని కూడా చంపేస్తుంది. తస్మాత్ జాగర్త.

News Articles:
timesofindia.indiatimes.com/city/gurgaon/19-year-o…

www.ndtv.com/india-news/aryan-mishra-on-cctv-farid…

www.livemint.com/news/india/aryan-mishra-murder-ca…

www.indiatoday.in/india/story/haryana-student-kill…

223 - 61

Satya Anveshi
Posted 2 weeks ago

గత లైవ్ (#QE128) లో చెప్పినట్టు ఈ రాబోయే ఆదివారం లైవ్ ఉండదు. పునర్దర్శనం 8-Sep-2024.
అప్పట్లోపు పదిహేడువేల సబ్స్క్రైబర్స్ మార్కు దాటేస్తాము.
అంతా కృష్ణానుగ్రహం. 😂😂

170 - 50

Satya Anveshi
Posted 3 weeks ago

మీ జీవితం లో ఒక అరగంట చెత్తకుప్పలో పడేసే ఉద్దేశం ఉంటె మన బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ ఈర్రాఘవయ్య (‪@veera99999‬) వాగిన ఈ వాగుడు వినండి మన కసాయి ఛానల్ లో. సాటి బత్తాయి అడిగే సాధారణ ప్రశ్నలు కూడా సమాధానాలు చెప్పలేక ఎదవన్నర ఎదవ అయ్యాడు.

అందరి దగ్గరికి వెళ్లి సైంటిస్టు అని ఫోజు కొట్టాడు గాని మన ఛానల్ కి రాగానే ఎదవ అని నిరూపణ చేసేసుకున్నాడు. ఇందుకే హేతువాద దృక్పధం ఉండాలి. ఇలాంటి దొంగల్ని, దగుల్బాజీలని, మోసగాళ్ళని ఎక్సపోజ్ చెయ్యటానికి హేతువాద దృక్పధం ఉండాలి.

బై ది వే ఈ వీడియో కింద కామెంట్స్ చదవండి. ఎంతమంది సన్నాసులు ఉన్నారో తెలుస్తుంది. వీళ్ళని అమాయకులు అనాలో లేక ఎవరు ఎం చెప్పినా నమ్మేసే మూర్ఖులు అనాలో తెలియట్లేదు.

‪@journalistsai‬
https://www.youtube.com/watch?v=eCCPX...

24 - 9

Satya Anveshi
Posted 3 weeks ago

Lets meet up for another episode of QE with SA.

11 - 0

Satya Anveshi
Posted 3 weeks ago

ప్రపంచంలోకెల్లా అత్యధిక థోరియం నిక్షేపాలు కలిగిన దేశం మన భారతదేశం. థోరియం మీద అత్యధికంగా రీసెర్చ్ చేసిన దేశం కూడా మనదే. అలాంటిది అందరికి మనం దారి చూపించాల్సింది పోయి చైనా కి వదిలేశాము. ఇంకో అయిదేళ్ల లోపు ప్రపంచపు మొట్టమొదటి కమర్షియల్ థోరియం రియాక్టర్ ని తయారు చేస్తుంది చైనా. వాళ్ల దగ్గర ఉన్న నిక్షేపాలతోనే 20,000 సంవత్సరాల పాటు సరిపోయే విద్యుత్తూ తయారు చెయ్యొచ్చు.

మళ్ళీ అదే డైలాగు గుర్తొచ్చింది "కదిరప్పా, మనదగ్గర మంది లేరా, కత్తులు లేవా" - అరవింద సామెత సినిమా లో వీర రాఘవ.

అడ్డమైన పనికిమాలిన ఆయుష్ మినిస్ట్రీ కి తగలేసే డబ్బులు, బోడి ఆర్భాటాలకు తగలేసే డబ్బులు రీసెర్చ్ మీద పెట్టి ఉంటె ఆ "Molten Salt Reactor" మనమే తయారు చేసేవాళ్ళం. ఆల్రెడీ మన భాబా అటామిక్ రెసెర్చ్ ఇన్స్టిట్యూట్ (BARC) లో దీని మీద ప్రొపొసల్స్ ఉన్నాయి, మనదగ్గ సాలిడ్ సైన్స్ ఉంది. కానీ ఆ BARC కి రీసెర్చ్ డబ్బులు ఎంత వస్తాయో కొంచం గూగుల్ చేసి చూసి సిగ్గుపడండి.

విశ్వగురు అని ఎదవ కబుర్లు చెప్పటం వేరు, చేసి చూపించటం వేరు. ఆల్రెడీ సోలార్ మరియు విండ్ టెక్నాలజీ లో ప్రపంచాన్ని గెలిచిన చైనా ఇప్పుడు థోరియం మీద దృష్టి సారించింది.

మనదగ్గర మంది ఉన్నారు కానీ వాళ్ళని మూర్ఖులని చేస్తాము, మన దగ్గర కత్తులు ఉన్నాయి వాటిని మొండి పీనుగుల లాగా ఉంచేస్తాము. ఒక కిలో మూర్ఖత్వం తగ్గించి, సరైన సైన్స్ కి రీసెర్చ్ కి డబ్బులు ఖర్చు చేస్తే ఆ ఘనత మనకే దక్కేది. కానీ రాజ్యం చేసేది ఒక బ్రెయిన్ తక్కువ దద్దమ్మ. యధా రాజా తథా ప్రజా.



Another must subscribe channel : Dr Ben Miles

https://www.youtube.com/watch?v=t4EJQ...

29 - 15

Satya Anveshi
Posted 3 weeks ago

మరొక సనాతన విష జీవి (‪@Govindaseva‬ ). ఈ కాషాయ నీచులకి నచ్చని మాట ఒక్కటి అంటే ఎంతటి నిష్టాగరిష్ఠుడైన వ్యక్తయినా, ఎంత భక్తి పరాయణుడైనా, వాళ్ళని అధః పాతాళానికి తోసేస్తారు. వీళ్ళకి తాలిబాన్లకు ఏంటి తేడా?
కాస్త జనాల ఫాలోయింగ్ ఎక్కువయ్యేసరికి కండకావరం మొదలయ్యింది మన సత్యభామ అక్కయ్యకి. ఈ బోడి వీడియోలో లో అక్క వాగిన కొన్ని చెణుకులు.
- అహల్య తప్పు చేసి రాయిలా పడి ఉంటె రాముడు వచ్చి పాదధూళి తో స్త్రీని చేసాడట. అహల్య తప్పు చేసిందట.
- యేసుకి ఆధారం లేదని విదేశీ సైంటిస్టులు చెప్పారంట, (అదే విదేశీ సైంటిస్టులు రాముడు కృష్ణుడు కూడా లేడని చెప్పారు, అలాంటివి మన బుర్ర తక్కువ అక్కకి అర్ధం కావు)
- బైబిల్ లో బూతుల సంగతి తెలుసు మా బోడక్క కి, కానీ పురాణాల్లో ఉన్న వావివరస లేని అసహ్య సంబంధాల సంగతి నోరెత్తదు.

ద్వేషాన్ని అమ్ముకుంటూ ద్వేషం తో చెయ్యట్లేదు అని బొంకుతున్నది అక్కయ్య. బ్రాహ్మణుడైన తనికెళ్ళ భరణి అమ్ముడుపోయాడు అని వాగుతుంది. ఇలాంటి నీచాధములు చిన్నపాటి అభిప్రాయాలకే వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటె ఇంకేమి బతుకుతుంది ఈ మతం?



https://www.youtube.com/watch?v=-vtVk...

26 - 29