Channel Avatar

Sailaws kitchen @UCppQZXkwGRfAJgXP6hJrWfQ@youtube.com

953K subscribers - no pronouns :c

Along with millions of people around the globe, I derive hap


చేసిన తప్పు మళ్లీ చేయకపోతే చాలు.. తప్పులు జరగడం అనేది మానవ సహజం.. #sailawskitchen #food Full Video in Sailaws Kitchen YouTube Channel Streaming now ఒక్కసారి టమాటా మష్రూమ్ కర్రీ చేయండి వదలకుండా మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు... సురేంద్ర శర్మ గారు మనకు ఇచ్చే అవకాశం..8106545521/9059742203/7729885864.. contact for all details ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాస్త వేగితే కూరలో రుచిగా ఉంటుంది... మనము తినే ఆహారాన్ని బట్టి కూడా మన Mood depend ayi untadi... మా అమ్మకి బాగా ఇష్టమైన కూర అరటికాయ.... నూనె పిలిచినట్టు అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కలపండి... #sailawskitchen #lovetocookformyfamily Full Video in Sailaws Kitchen YouTube Channel Streaming now... ఈరోజు మీ ఇంట్లో ఏం కూర వండారు.. #sailawskitchen #lovetocookformyfamily #food రేపు మధ్యాహ్నం రెండింటికి మన Sailaws Kitchen YouTube Channel lo... Full Video in Sailaws Kitchen Youtube channel streaming now.. Gujju పులుసు లో చింతపండు మీకు ఎలా కావాలో అంత చిక్కదనం తో తీస్తే బావుంటది గట్టిగా కలుపుకుంటే చేయడానికి ఈజీగా ఉంటుంది... Tip tip tip... Full Video in Sailaws Kitchen YouTube channel Streaming now... #sailawskitchen #food #cooking వంట చేసేటప్పుడు ఆప్రాన్ వేసుకోవడం బెస్ట్.. మరి మీరు ఏమంటారు.. #food #sailawskitchen Full Video in Sailaws Kitchen YouTube channel Streaming now... ఈ పచ్చడి మాత్రం రెండు నుంచి మూడు రోజులు మాత్రం నిలువ ఉంటది అండి... మంచి ఉంటే ఎవరు పట్టించుకోరు అదే చెడు అయితే వందమంది పట్టించుకుంటారు... పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి.. Full Video in Sailaws Kitchen YouTube Channel Streaming now... బోన్ లెస్ ఉడకడానికి చాలా టైం పడతది బొక్కతో ఉంటేనే తొందరగా ఉడుకుతుంది చికెన్.. Full Video in Sailaws Kitchen YouTube channel Streaming now... నన్ను SAVE చేసే రెసిపీ ఇది... అదేంటో చూడాలనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి Full Video in Sailaws Kitchen YouTube channel Streaming now... Full Video in Sailaws Kitchen YouTube Channel Streaming now.... వంట లో కూడా సైన్స్ ఉంటుందని మీకు తెలుసా... అరటికాయ కోశాక ఉప్పు పసుపు నీళ్లలో పెడితే రంగు మారకుండా ఉంటుంది... ప్రోటీన్ షేక్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి... ఇలా పెట్టి వేయించుకుంటే టేస్టీ గా ఉంటది... Full Video in Sailaws Kitchen YouTube Channel Streaming now... ఒక్కసారి పచ్చడి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోండి అంటారు... Full Video in Sailaws Kitchen YouTube Channel Streaming now... అరటికాయ ఆరోగ్యానికి చాలా మంచిది... ఆ సీజన్లో మనం ఎన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు తినాలి. ఒక పాట ఎన్నో జీవితాలని మార్చేసింది..ఆ ఘనత మా తమ్ముడు చింతల యాదగిరి ది... కారం ఒక్కొక్కరు ఒక్కొక్క లాగ తింటారు మనం ఎంత తింటామో దాని తగ్గట్టుగా వేసుకోవాలి.. Full Video in Sailaws Kitchen YouTube channel Streaming now... Full Video in Sailaws Kitchen YouTube channel Streaming now... Full Video in Sailaws Kitchen YouTube Channel Streaming now... Happy Republic Day 🎊💖🎉 భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టటంలో మన పాత్రను మనం పోషిద్దాం 🙏🙏 ఒక్కసారి మీరు చేయండి ఆ తర్వాత నాతో మాట్లాడండి మీరే చెప్తారా అది ఎలా ఉందో... Full Video in Sailaws Kitchen YouTube Channel streaming now... ఈ కూరగాయలు తింటే మనహెల్త్ కి చాలా మంచివి #sailawskitchen కరుంగలి మాల యొక్క విశిష్టత😍 శ్యామల దేవి గుప్త నవరాత్రుల మహత్యం దనియాల పొడి , గరం మసాలా అప్పటికప్పుడు నూరిన ఫ్లేవర్ రావాలంటే ఇలా చేయాలి Full Video in Sailaws Kitchen YouTube channel Streaming now... పెళ్లికి ముందు వంట చేసి దాన్ని కాదు కానీ ఇప్పుడు అన్ని మంచిగా చేస్తాను....