నేను శంకర్ రాథోడ్
మా ఊరు కారేగాం, మండలం పిట్లం , జిల్లా కామారెడ్డి , తెలంగాణ
KAREGAON VILLAGE SHOW ఛానల్ లో మన సంస్కృతి , మన పండగలు మరియు మన ఊర్లలో జరిగే సంఘటనలను వీడియో రూపం లో తీయడం ముఖ్య ఉద్దేశం.
మాతో సాధ్యమైనంత వరకు మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తాము
మాకు మీ ఆదరాభిమానాలు ఏంతో అవసరం.
మాకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే మాకు మెయిల్ చేయగలరు .
మన ఛానల్ ని Subscribe చేసుకోండి , మీ స్నేహితులకు మన వీడియో లని చూపించండి ఎందుకంటే వీడియో మీకు నచ్చకపోతే వాళ్ళకు నచ్చొచ్చు కదా....
ధన్యవాదాలు
--- మీ KAREGAON VILLAGE SHOW Team
mail : VillageEntertainmentShow@gmail.com